Biden Policies – Indian IT Glows… Why? : బైడెన్‌ పాలసీలతో భారత ఐటీ రంగానికి పూర్వ వైభవం.. ఎలాగంటే?

Biden Policies – Indian IT Glows… Why? : బైడెన్‌ పాలసీలతో భారత ఐటీ రంగానికి పూర్వ వైభవం.. ఎలాగంటే? అమెరికాలో ట్రంప్‌ శకం ముగిసింది. బైడెన్‌ పాలన ప్రారంభమైంది. ఇదే భారతీయ ఐటీ నిపుణులకు ఓ తీపికబురు. ఎన్నారైలకు సంతోషకరమైన పరిణామం. మళ్లీ పూర్వవైభవం చేకూరుతుందన్న ఆశలు చిగురించే మార్పు. అక్కడ యూఎస్‌లో జరిగిన అప్‌డేట్‌.. ఇక్కడ భారత్‌లో చెప్పుకోదగ్గ ప్రభావం చూపనుంది. అగ్రరాజ్యంలో బైడెన్‌ సర్కారు …

Read More
Brazil tells thanks to bharath

India to Brazil : భారత్‌ నుంచి బ్రెజిల్‌కు హనుమంతుడు.. చేతిలో సంజీవని పర్వతం – అసలు కథ ఏంటంటే..?

India to Brazil : భారత్‌ నుంచి బ్రెజిల్‌కు హనుమంతుడు.. చేతిలో సంజీవని పర్వతం – అసలు కథ ఏంటంటే..?   ఈ ఫోటోను చూడగానే రామాయణ గాథ గుర్తొస్తుంది కదూ… రామాయణంలో హనుమంతుడు సంజీవని పర్వతాన్ని ఎత్తుకొని వెళ్లి లక్ష్మణుడి ప్రాణాలు కాపాడాడు. హిమాలయాల నుంచి లక్ష్మణుడు స్పృహ తప్పి పడిపోయిన చోటికి ఈ పర్వతాన్ని తీసుకెళ్లాడు ఆంజనేయుడు. ఇప్పుడు ఈ ఇమేజ్‌ను జాగ్రత్తగా గమనిస్తే.. హనుమంతుడు భారత్ …

Read More

Fact check – Vaccine Action : టీకా వేసుకున్నట్టు నటించడం చూశారా? ఆ నటన ఎలా ఉంటుందో తెలుసా ? సోషల్ మీడియా ప్రచారం నిజమేనా?

Fact check – Vaccine Action : టీకా వేసుకున్నట్టు నటించడం చూశారా? ఆ నటన ఎలా ఉంటుందో తెలుసా ? సోషల్ మీడియా ప్రచారం నిజమేనా? అయితే ఇక్కడ చూడండి… దేశమంతటా ఇప్పుడు కరోనా న్యాక్సినేషన్ కొనసాగుతోంది. మొదటి దశలో వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులకు టీకాలు వేస్తున్నారు. ఎక్కడికక్కడ ఈ కార్యక్రమం ఉధృతంగా జరుగుతోంది. అధికారులు ఫోటోలకు, వీడియోలకు ఫోజులిస్తూ కాపై సామాన్యుల్లో భయాలను పోగొట్టే …

Read More
tiger fight

Tigers Fight : పెద్దపులుల మధ్య అరుదైన పొట్లాట – కళ్లముందే దృశ్యం చూసి జడుసుకున్న జనం

Tigers Fight : పెద్దపులుల మధ్య అరుదైన పొట్లాట – కళ్లముందే దృశ్యం చూసి జడుసుకున్న జనం సాధారణంగా పులి పేరు వింటేనే భయంతో వణికిపోతాం. ఇక, పులిని దగ్గరగా చూడటమంటే ఓ సాహసమే. మరి, కళ్లముందు పులి గాండ్రింపు వింటే పై ప్రాణాలు పైనే పోతాయి. అలాంటిది, రెండు పులులు.. అదీ కళ్లముందే.. చెవులు చిల్లులు పడేలా గాండ్రించుకుంటే ఒకదానితో ఒకటి తలపడితే.. చదువుతూంటేనే.. జడుసుకుంటున్నారు కదా… మరి.. …

Read More

IAS Goal : అత్యున్నత సర్వీసును యువత అందిపుచ్చుకోవాలి – మహబూబాబాద్ కలెక్టర్‌ గౌతమ్‌

IAS Goal : అత్యున్నత సర్వీసును యువత అందిపుచ్చుకోవాలి – మహబూబాబాద్ కలెక్టర్‌ గౌతమ్‌ మహబూబాబాద్ జిల్లాకేంద్రంలోని గిరిజన భవన్ లో ican IAS acedemy ఆధ్వర్యంలో సివిల్స్, గ్రూప్స్ మరియు పోలీస్ తదితర పోటీ పరీక్షల అవగాహన సదస్సు లో జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్  ముఖ్య అతిథిగా, డాక్టర్‌ మురళి నాయక్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజన జిల్లా అయినటువంటి …

Read More

FACTCHECK – ఏదినిజం? : వాట్సప్‌ కలర్‌ కాదు.. మీ కలర్‌ మారుతుంది జాగ్రత్త !

FACTCHECK – ఏదినిజం? : వాట్సప్‌ కలర్‌ కాదు.. మీ కలర్‌ మారుతుంది జాగ్రత్త ! ఏంటా కలర్‌..? ఎలా మారుతుందో తెలుసా? వాస్తవమేంటో చూద్దాం… సోషల్‌ మీడియాలో ఓ మెస్సేజ్‌ తెగ వైరల్‌ అవుతోంది. ఎప్పటికప్పుడు స్మార్ట్‌ఫోన్లలో వెరైటీ వెరైటీ థీమ్‌లు మార్చుకోవడం, స్టేటస్‌లు మార్చుకోవడం ఫ్యాషన్‌ అయిన నేపథ్యంలో వాట్సప్‌ను చుట్టేస్తున్న ఆ లింక్‌ చాలామందిని ఆకర్షిస్తోంది. వాట్సప్‌ గ్రూపులను, చాట్‌లను ముంచేస్తోంది. వైరల్‌ అవుతున్నది ఏంటి? …

Read More
congress office

Congress Party : కుమ్ములాటల్లో కాంగ్రెస్ – నడిసంద్రంలో చుక్కానిలా నాగార్జునసాగర్

– అతి అంతర్గత ప్రజాస్వామ్యం – అంపశయ్య మీద కాంగ్రెస్‌ – పార్టీ అజెండా పక్కనబెట్టిన నేతలు – టీపీసీసీ ఎన్నికపై పిల్లిమొగ్గలు – తల బొప్పి కట్టిన అధిష్టానం – ఇదిగో.. అదిగో అంటూ ఊరింపు – నడిసంద్రంలో చుక్కానిలా నాగార్జునసాగర్ Congress Party : కుమ్ములాటల్లో కాంగ్రెస్ – నడిసంద్రంలో చుక్కానిలా నాగార్జునసాగర్ ఊరించి ఊరించి ఉసూరుమనిపించటం కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదు.. కుమ్ములాటలు, బహిరంగంగానే వ్యక్తిగతంగా …

Read More

Governor hands over a cheque for Rs 80,000 to Sub Inspector

Telangana Governor Dr. Tamilisai Soundararajan has appreciated and handed over a cheque for Rs 80,000 to Sub Inspector Gandrathi Satish.The Governor was highly appreciative of his initiative in raising an amount of Rs 1.6 lakh, which also included his personal contribution of Rs 80,000, to construct a house for a …

Read More