FACTCHECK – ఏదినిజం? : కిసాన్‌ వికాస్‌ మిత్ర సమితి కోసం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తోందా?

FACTCHECK – ఏదినిజం? : కిసాన్‌ వికాస్‌ మిత్ర సమితి కోసం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తోందా? వాస్తవమేంటో చూద్దాం… సోషల్‌ మీడియాలో ఓ న్యూస్‌ వైరల్‌ అవుతోంది. ప్రపంచమంతా కరోనా కాలంలో ఉద్యోగాలు ఊడిపోయి జనమంతా బాధపడుతున్న సమయంలో ఆశాకిరణంలా ఆ పోస్ట్‌ కనిపిస్తోంది. అందులో ఉన్న సారాంశం చూస్తే.. కేంద్ర ప్రభుత్వంలోని వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని వ్యవసాయ, సహకార, రైతు సంక్షేమ విభాగం కింద …

Read More

Childhood Amazing Photos : ఇప్పుడు కనుమరుగైన చిన్నతనం నాటి జ్ఞాపకాలు

కొద్దిరోజులుగా సోషల్‌మీడియాలో అత్యంతపురాతనమైన ఫోటోలంటూ కొన్ని ఫోటోలు తిరుగుతున్నాయి. కనీసం 20 ఫోటోలు ఉన్నాయి. ఇప్పుడు కనుమరుగైన చిన్నతనం నాటి జ్ఞాపకాలు అవి. మనం చిన్నప్పుడు చూసిన, ఆడుకున్న ఆనవాళ్లు అవి. అలాంటి ఆటలు, సన్నివేశాల దృశ్యాలు చూద్దాం.. ఓసారి నెమరేసుకుందాం…                                                                                                                                           …

Read More

Wonderful Leaf Art : అద్భుతమైన లీఫ్‌ ఆర్ట్ (ఫోటో ఫీచర్‌)

అద్భుతమైన లీఫ్ ఆర్ట్‌.. కళల్లో ఇదో వెరైటీ కళ. చెట్ల ఆకులనే కాన్వాసులుగా, ఎలిమెంట్లుగా తీసుకొని అద్భుతమైన కళారీతులు సృష్టిస్తున్న దృశ్యం అందరినీ ఆకట్టుకుంటోంది.   ఫ్యాక్ట్‌ఫుల్‌ పాఠకులకోసం.. ఆ లీఫ్‌ ఆర్ట్‌….                           

Read More

FACT CHECK – ఏది నిజం? : ఇవి దుబ్బాకలో మద్యం బాటిళ్లు కాదు… వరద బాధితులకు పంపిణీ చేసిన లిక్కర్‌ బాటిల్స్‌ ఫోటో ఇది

దుబ్బాక అసెంబ్లీ నియోజక వర్గంలో ఎలక్షన్‌ హీట్‌ నెలకొంది. రాష్ట్రంలో అధికారపక్షం టీఆర్‌ఎస్‌, కేంద్రంలో అధికారపక్షం బీజేపీ మధ్య నువ్వా ? నేనా? అన్నట్లుగా తయారయ్యింది. ఇక, తాజా పరిస్థితుల నేపథ్యంలో పరిస్థితి ఉద్రిక్తంగా తయారయ్యింది. నివురుగప్పిన నిప్పులా ఉంది. ఈ నేపథ్యంలో ఓఫోటో వైరల్‌ అవుతోంది. దుబ్బాకలో ఓటర్లకు పంపిణీ చేసేందుకు ఇలా మద్యం బాటిళ్ల కవర్లను సిద్ధం చేశారని ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రధానంగా వాట్సప్‌లో …

Read More

Health – Stroke : నిశ్శబ్ద కిల్లర్ స్ట్రోక్‌ను ఎదుర్కొందాం – FASTతో గుర్తిద్దాం

ఎంత త్వరగా చికిత్స అందిస్తే అంత మంచిగా నయం   స్ట్రోక్ అనేది ప్రపంచంలోనే అంగవైకల్యం కలిపించడంలో అతి పెద్ద కారణమే కాకుండా మరణాలు సంభవించడానికి రెండవ అతిపెద్ద కారణం కూడా.  ఇంతటి ప్రమాదకారి ఈ స్ట్రోక్ ను పూర్తి స్థాయిలో నిరోధించవచ్చు.  స్ట్రోక్ కారణంగా శాశ్వతంగా లేక పాక్షికంగా పక్షవాతం రావడం లేదా మాట్లాడలేక పోవడం, జ్ఞాపకాలను కోల్పోవడం, సరిగ్గా గుర్తుంచుకోలేక పోవడం వంటివి సంభవించవచ్చు.  ఇలా స్ట్రోక్ …

Read More

తెలుగు రాష్ట్రాల్లో నాలుగు శక్తిపీఠాలు.. దేనికదే ప్రత్యేకం…

భారతదేశంలో సనాతన సంస్కృతిని ఆచరించే సంప్రదాయం అనాదిగా వస్తోంది. పురాణాలపై విశ్వాసం, ఆధ్యాత్మిక వైభవం ఈ స్థాయిలో మరే దేశంలో కనిపించదు. అలా.. పురాణేతి హాసాల ఆధారంగా పూజించబడుతున్నవి శక్తిపీఠాలు. వాటి ప్రాశస్త్యం, చరిత్ర దేనికదే ప్రత్యేకం. అయితే, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నాలుగు శక్తిపీఠాల గురించి వివరంగా చూద్దాం… ఆంధ్రప్రదేశ్‌లో మూడు, తెలంగాణలో ఒక శక్తిపీఠం ఉన్నాయి. ఆలంపూర్‌లో ఐదవ శక్తిపీఠం ఉంది. శ్రీశైలంలో ఉన్న శక్తిపీఠం ఆరోది. …

Read More

అష్టాదశ శక్తి పీఠాల చరిత్ర ఇదీ…

భారతదేశంలో సనాతన సంస్కృతిని ఆచరించే సంప్రదాయం అనాదిగా వస్తోంది. పురాణాలపై విశ్వాసం, ఆధ్యాత్మిక వైభవం ఈ స్థాయిలో మరే దేశంలో కనిపించదు. అలా.. పురాణేతి హాసాల ఆధారంగా పూజించబడుతున్నవి శక్తిపీఠాలు. అమ్మవారు శక్తి రూపంలో అష్టాదశ శక్తిపీఠాలపై దర్శనమిస్తుంది. శక్తి పీఠాలు.. హిందూ పురాణాల ప్రకారం అత్యంత మహిమాన్విత ప్రదేశాలు. దేశమంతటా వివిధ ప్రదేశాల్లో శక్తిపీఠాలు కొలువై ఉన్నాయి. భారతదేశంలోనే కాదు.. ప్రస్తుత పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఒక శక్తిపీఠం, …

Read More

దసరా మనకు 10 రోజులైతే.. వాళ్లకు 75 రోజులు

దసరా, ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా నిర్వహించుకుంటారు. దేనికదే ప్రత్యేకత. కానీ, అన్నింటా ఒకే రకమైన సందేశం ప్రస్ఫుటిస్తుంది. చెడుపై మంచి విజయం, శక్తి పూజ, అమ్మవారి ఆరాధన. ఏ పేరుతో పిలిచినా, ఎలా జరుపుకున్నా,.. దేశమంతటా జరిగే ఉత్సవాల్లో ఈ మూడు అంశాలు కనిపిస్తాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం కులు.. ప్రకృతి అందాల్లోనే కాదు, దసరా వేడుకల్లోనూ ప్రత్యేకమే. దసరా సందర్భంగా కులులోని ధలపూర్ మైదానంలో …

Read More

దేశంలో ఒక్కో ప్రాంతంలో విభిన్నంగా దసరా పండుగ.. ప్రత్యేకత ఇదే…

చెడుపై మంచి విజయం సాధించినందుకు గుర్తుగా దసరా జరుపుకుంటారని హిందూ పురాణాలు చెబుతున్నాయి. మరి.. ఏ రాష్ట్రంలో ఎలా ఈ పండుగను నిర్వహిస్తారు? ఎవరు ఎలా తమ ప్రత్యేకతను చాటుకుంటారు? వివిధ రాష్ట్రాల్లో విభిన్నంగా చేసుకునే దసరా విశేషాలు చూద్దాం… యావద్భారత దేశంలో అత్యంత ప్రభావవంతంగా, అతి పవిత్రంగా నిర్వహించుకునే విజయ దశమి పర్వదినాన్ని పలు ప్రాంతాలలో పలు విధాలుగా నిర్వహించుకుంటారు. దేవీ పూజకు ఎక్కువగా ప్రాధాన్యమిచ్చే ఈ పండుగను …

Read More