కొంత విషాదాన్ని మిగిల్చి, కొంత కనువిప్పును కలిగించి తెరమరుగవుతున్న 2020

– ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి– ప్రచ్ఛన్న సవాళ్లు విసిరిన కోవిడ్-19– సరఫరా గొలుసుల విచ్ఛిన్నంతో ప్రపంచవ్యాప్తంగా మార్పు– అనివార్యంగా మారిన జీవన విధానం– అనూహ్య సంఘటనల పరంపర– జీవితాలను మేలిమలుపులు కూడా తిప్పిన కరోనా ఆంగ్ల కాలమానం ప్రకారం డిసెంబర్ 31 గురువారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత 2020 వ సంవత్సరం కాలప్రవాహంలో కలిసిపోయి 2021 తెరపైకి వస్తుంది. మన పంచాంగం ప్రకారం శ్రీ శార్వరి నామ సంవత్సరం …

Read More

కరోనా కరాళ నృత్యం

–  వణికించిన మహమ్మారి—  సంవత్సరం కరోనాకు అంకితం– చరిత్రలో కరోనా ముందు, కరోనా తర్వాత అనుకునే పరిస్థితులు రెండువేల ఇరవయ్యవ సంవత్సరంలో ఓ రకంగా ప్రళయం సృష్టించింది. యేడాది పొడవునా అదే భయం వెంటాడింది. నిత్యం అవే వార్తలు, ప్రతిరోజూ దానికి సంబంధించిన అప్‌డేట్‌లు జనాన్ని భయాందోళనకు గురిచేశాయి. కంటికి కనిపించని ఆ మమ్మారి సృష్టించిన  విలయం ఓసారి నెమరు వేసుకుందాం… కరోనా… ఆ పేరే ఓ టెర్రర్‌. కోవిడ్‌.. …

Read More

కరోనా కరాళ నృత్యం

–  వణికించిన మహమ్మారి—  సంవత్సరం కరోనాకు అంకితం– చరిత్రలో కరోనా ముందు, కరోనా తర్వాత అనుకునే పరిస్థితులు రెండువేల ఇరవయ్యవ సంవత్సరంలో ఓ రకంగా ప్రళయం సృష్టించింది. యేడాది పొడవునా అదే భయం వెంటాడింది. నిత్యం అవే వార్తలు, ప్రతిరోజూ దానికి సంబంధించిన అప్‌డేట్‌లు జనాన్ని భయాందోళనకు గురిచేశాయి. కంటికి కనిపించని ఆ మమ్మారి సృష్టించిన  విలయం ఓసారి నెమరు వేసుకుందాం… కరోనా… ఆ పేరే ఓ టెర్రర్‌. కోవిడ్‌.. …

Read More
Telangana

Dharani Issue : వ్యవసాయేతర ఆస్తుల స్లాట్‌ బుకింగ్ నిలిపివేత

Dharani Issue : తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తుల స్లాట్‌ బుకింగ్ నిలిపివేత తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తులకు స్లాట్‌ బుకింగ్‌ను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. కొద్దిరోజులుగా నెలకొన్న పరిస్థితులు, హైకోర్టు ఆదేశాలు, సర్వర్లలో సమస్యలు వంటి కారణాలతో ప్రభుత్వం ఈనిర్ణయం తీసుకుంది. అయితే, స్లాట్‌ బుకింగ్‌లు నిలిపివేసినా, రిజిస్ట్రేషన్లకు మాత్రం అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. సోమవారం నుంచి పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్‌ చేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. దీంతో …

Read More

Corona Vaccine : కరోనా వ్యాక్సిన్‌ ట్రాన్స్‌పోర్ట్‌లో ఎయిర్‌లైన్స్‌లు

Corona Vaccine : కరోనా వ్యాక్సిన్‌ ట్రాన్స్‌పోర్ట్‌లో ఎయిర్‌లైన్స్‌లు ఆపరేషన్‌ కరోనా : ఆపరేషన్‌ కరోనాకు దేశమంతా సిద్ధమవుతోంది. ఎయిర్‌లైన్స్‌, ఎయిర్‌పోర్టులు కూడా అవసరమైన సదుపాయాలు రూపొందించుకుంటున్నాయి. ప్రధానంగా విమానయాన సంస్థలు కార్గోల్లో వ్యాక్సిన్‌ తరలించేందుకు అనువైన ఉష్ణోగ్రతలు సిద్ధం చేస్తున్నాయి. ప్రపంచస్థాయి ప్రమాణాలతో స్పెషల్‌ టర్మినల్స్‌ ఏర్పాటు చేస్తున్నాయి. చివరి దశలో ప్రయోగాలు : ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల్లో కొనసాగుతున్న కరోనా వ్యాక్సిన్‌ల ప్రయోగాలు చివరిదశకు చేరుకుంటున్నాయి. …

Read More

చిన్న ప్రణాళిక.. పెద్ద ప్రయోజనం

– మెరుగు పడనున్న జీవన ప్రమాణాలు– ప్రభుత్వం అమలు చేస్తే అభ్యున్నతి–  దృష్టి పెట్టాలంటున్న బీఎస్ రాములు    ఇది ఒక చిన్న అభివృద్ది, సంక్షేమ, ఉద్యోగ, ఉపాధి కల్పన, ప్రణాళిక. తద్వారా జీవన ప్రమాణాలు పెంచే ప్రణాళిక.  ఇపుడు అమలులో ఉన్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఇవి అదనం. కొన్నేమో పాత పథకాల స్థానంలో మరింత మెరుగైన ఫలితాలు సాధించడానికి ఉద్దేశించినవి. నాలుగు కోట్ల ప్రజలలో రెండున్నర , …

Read More

TRS MIM Strategy : జీహెచ్‌ఎంసీ మేయర్‌ పీఠం ఎవరిది ?

జీహెచ్‌ఎంసీ మేయర్‌ పీఠం ఎవరిది ? – టీఆర్‌ఎస్‌, ఎంఐఎం వ్యూహాలేంటి? – రహస్య అవగాహనపైనే ఆశలు – నిన్నటిదాకా చెట్టాపట్టాల్‌ – బీజేపీ వ్యూహాలతో ఢమాల్‌ జీహెచ్ఎంసీ ఫలితాల్లో సెంచరీ కొట్టడం ఖాయమని చెప్పిన అధికార టీఆర్ఎస్.. అందులో దాదాపు సగానికే పరిమితమైంది. పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ గత ఎన్నికలతో పోల్చితే గ్రాఫ్ గణనీయంగా పడిపోయింది. మేయర్‌ పీఠం దక్కించుకోవాలంటే ఎంఐఎంతో జత కట్టక తప్పని పరిస్థితి నెలకొంది. …

Read More

TRS Postmartum : ఇంచార్జ్‌లకు షాక్‌ – ప్రముఖులకూ పరాభవం

ఇంచార్జ్‌లకు షాక్‌ – ప్రముఖులకూ పరాభవం జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బోల్తా కొట్టడం ఒక ఎత్తయితే.. ముఖ్యనేతలు, మంత్రులు ఇంచార్జ్‌లుగా వ్యవహరించిన, హోరాహోరీగా ప్రచారం చేసిన డివిజన్లలో బీజేపీ అభ్యర్థులు గెలుపొందడం అధికార పార్టీకి శరాఘాతమనే చెప్పవచ్చు. సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కేసీఆర్‌ కూతురు ఇంచార్జ్‌గా ఉన్న గాంధీనగర్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. కల్వకుంట్ల కవిత తానే అభ్యర్థి అన్న స్థాయిలో …

Read More

BJP Serial Victories : మొన్న దుబ్బాక.. నిన్న హైదరాబాద్‌… ఇప్పుడు ఇంకో ఐదు లక్ష్యాలు… ఏంటవి?

మొన్న దుబ్బాక.. నిన్న హైదరాబాద్‌… ఇప్పుడు ఇంకో ఐదు లక్ష్యాలు… ఏంటవి? – కదనరంగంలో కమలనాథులు – అస్త్ర విన్యాసాలు కొనసాగింపు – బీజేపీ నెక్ట్స్‌ టార్గెట్స్‌ దుబ్బాక ఉపఎన్నికలో విజయ బావుటా, గ్రేటర్‌లో అనూహ్య విజయాలతో బీజేపీ ఫుల్ జోష్‌ మీద ఉంది. అదే ఊపుతో రాబోయే ఎన్నికలనూ ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. మరో మూడేళ్లకు వచ్చే సాధారణ ఎన్నికల దాకా ఇప్పట్లో ఎలక్షన్స్‌ ఏమీ లేవని చాలామంది అనుకుంటున్నారు. …

Read More