
Telangana : చరిత్రలోనే అత్యధికం నుంచి అధ్వాన్న స్థితికి…
Telangana PRC : చరిత్రలోనే అత్యధికం నుంచి అధ్వాన్న స్థితికి… ఊరించి.. ఊరించి… ఉసూరుమనిపించింది… తీవ్ర నిరాశ మిగిల్చింది తెలంగాణ స్వరాష్ట్రంలో తొలి వేతన సవరణ సంఘం నివేదిక ఊరించి ఊరించి ఉసూరుమనిపించింది. యేళ్లుగా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న ఉద్యోగుల్లో తీవ్ర నిరాశను రేకెత్తించింది. తెలంగాణ సర్కారుపై, పే రివిజన్ కమిషన్‌పై విరక్తిని కలిగించింది. ఆశలు కల్పించి.. అడియాసలు చేసిన ప్రభుత్వానికి ముఖ్యంగా సీఎం కేసీఆర్‌కు శాపనార్థాలు …
Read More