VIZAG STEEL – RINL – Privatisation : విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కాక తప్పదా? – కంపెనీపై ఆధారపడిన వాళ్ల పరిస్థితి ఏంటి?

VIZAG STEEL – RINL – Privatisation : విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కాక తప్పదా? – కంపెనీపై ఆధారపడిన వాళ్ల పరిస్థితి ఏంటి? ఆంధ్రులకు గర్వకారణమైన విశాఖ ఉక్కు ..ఇక ప్రైవేటుపరం కావడం ఖాయంగా కనిపిస్తోంది. విశాఖ ఉక్కు కర్మాగారం కొంతకాలంగా నష్టాలతో నడుస్తోంది. అయితే ప్రస్తుతం అన్ని ఉక్కు కర్మాగారాలదీ ఇదే పరిస్థితి. ఉత్పత్తి వ్యయం పెరగడం, డిమాండ్‌ లేకపోవడంతో ఆశించిన అమ్మకాలు జరగడం లేదు. …

Read More

VIZAG STEEL – RINL – Privatisation : విశాఖ ఉక్కు ఉద్యమం – పూర్వాపరాలు 1

VIZAG STEEL – RINL – Privatisation : విశాఖ ఉక్కు ఉద్యమం – పూర్వాపరాలు 1 విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు ఉద్యమం విశాఖపట్టణంలో ఉక్కు పరిశ్రమ కోసం జరిగిన ఉద్యమం. ఈ ఉద్యమాన్ని అప్పటి నాయకుడు తెన్నేటి విశ్వనాథం ముందుండి నడిపించారు. టి. అమృతరావు, ప్రత్తి శేషయ్య లాంటి నాయకులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ ఉద్యమంలో భాగంగా 32 మంది ప్రాణాలర్పించారు. Vo: విశాఖ …

Read More

Prashanth Kishore : ప్రశాంత్‌ కిషోర్‌ ప్లాన్‌లు ఫలితమిస్తున్నాయా? తమిళనాడులో డిఎంకె పశ్చిమ బెంగాల్‌లో టిఎంసి పరిస్థితేంటి?

Prashanth Kishore : ప్రశాంత్‌ కిషోర్‌ ప్లాన్‌లు ఫలితమిస్తున్నాయా? తమిళనాడులో డిఎంకె – పశ్చిమ బెంగాల్‌లో టిఎంసి పరిస్థితేంటి? రాజకీయాల్లో లేని రాజకీయ దురంధరుడు ఆయన. చిటికెన వేలితో రాజకీయాలను శాసిస్తున్న వ్యూహకర్త ఆయన. కొందరు నేతలకు ఆయన చెప్పిందే వేదం. ఆయన స్కెచ్ వేశాడంటే సక్సెస్ కావడం ఖాయం. ఆయన కరుణ కోసం అన్ని పార్టీలు ఎదురుచూస్తుంటాయి. అయితే, ఇప్పుడు తన కెరీర్‌లోనే అత్యంత కీలకమైన పరిస్థితులను ఆయన …

Read More

Corona Reactions : కరోనాతో పొంచి ఉన్న ముప్పు – 55 రకాల దీర్ఘకాలిక సమస్యలు

లాంగ్‌కరోనా, పోస్ట్‌ కరోనా అంటే తెలుసా? వాటి పర్యవసానాలేంటి? Corona Reactions : కరోనాతో పొంచి ఉన్న ముప్పు – 55 రకాల దీర్ఘకాలిక సమస్యలు దేశంలో కరోనా ఉద్ధృతి ఆందోళన కలిగిస్తోంది. పాజిటివ్ కేసులు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. కొవిడ్ చికిత్స పొంది కోలుకున్నా ఆ.. మహమ్మారి ప్రభావిత బాధలు వీడట్లేదు.. దాదాపు 55 రకాల దీర్ఘకాల సమస్యలుతో బాధపడుతున్నట్లు నిపుణుల పరిశోధనలో వెల్లడైన నమ్మలేని విషయాలపై లెట్స్ …

Read More

MARS ROVER TEST DRIVE – అంగారకగ్రహంపై రోవర్‌ టెస్ట్‌ డ్రైవ్‌ సక్సెస్‌

MARS ROVER TEST DRIVE – అంగారకగ్రహంపై రోవర్‌ టెస్ట్‌ డ్రైవ్‌ సక్సెస్‌ అంగారక గ్రహంపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ -నాసా ప్రయోగించిన పర్సెవరెన్స్‌ మరో ముందడుగు వేసింది. రోవర్‌ టెస్ట్‌ డ్రైవ్‌ను విజయవంతంగా పూర్తచేసింది. అరుణ గ్రహంపై దిగిన రోవర్‌.. 33 నిమిషాల పాటు 6.5 మీటర్ల దూరం ప్రయాణించినట్టు నాసా తెలిపింది. రోవర్‌ పంపిన చిత్రాలను విడుదల చేసింది. అరుణ గ్రహంపై జీవం ఉనికిని తెలుసుకునేందుకు …

Read More

KERALA POLITICAL WAVE : కేరళలో పొలిటికల్ సీన్‌ – చరిత్ర తిరగరాసే ఫలితాలొస్తాయా?

– యూడీఎఫ్‌ గెలుస్తుందా? – ఎల్‌డీఎఫ్‌ చరిత్ర సృష్టిస్తుందా? KERALA POLITICAL WAVE : కేరళలో పొలిటికల్ సీన్‌ – చరిత్ర తిరగరాసే ఫలితాలొస్తాయా? నాలుగున్నర దశాబ్దాల్లో కేరళలో ప్రధాన కూటముల్లో ఏ ఒక్కటీ వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేదు. ఐదేళ్లు వామపక్ష కూటమి ఎల్డీఎఫ్‌ పాలిస్తే తదుపరి ఐదేళ్లూ కాంగ్రెస్‌ సారథ్యంలోని యూడీఎఫ్‌ పాలించేది. ఆ లెక్కన ఈ సారి యూడీఎఫ్‌ గెలవాలి. కానీ పరిస్థితి అలా కనబడడం …

Read More

Sharmila New party : షర్మిల ఎవరు వదిలిన బాణం? తెలంగాణలో చోటు దక్కేనా?

Sharmila New party : షర్మిల ఎవరు వదిలిన బాణం? తెలంగాణలో చోటు దక్కేనా? అందరి చూపు తెలంగాణ పైనే..అందరి టార్గెట్‌ అధికార టిఆర్‌ఎస్సే.. చంద్రుడి ఇలాఖాలో రాజన్న రాజ్యం తెస్తామంటున్నారు. మరి, ఆంధ్రా పాలిటిక్స్‌కు తెలంగాణలో మళ్లీ చోటు లభించడం వెనుక ఎవరి వ్యూహం ఉంది. అధికార కాంక్ష చివరికి ఎవరిని విజేతగా నిలుపుతుంది. పరాజితులుగా మిగల్చనుంది. ఏపీలో సమైక్య పాలిటిక్స్‌ : అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌ దివంగత ముఖ్యమంత్రి …

Read More

Narendramodi Azadi Plan : నరేంద్రమోదీ ఆజాదీ మంత్రం – ప్రధాని కన్నీళ్ల వెనుక కహానీ ఏంటో తెలుసా?

Narendramodi Azadi Plan : నరేంద్రమోదీ ఆజాదీ మంత్రం – ప్రధాని కన్నీళ్ల వెనుక కహానీ ఏంటో తెలుసా? కాంగ్రెస్‌ పార్టీకి చెక్‌పెట్టేందుకేనా?   మోదీ కన్నీళ్ల వెనుక కొత్త కథ : నరేంద్రమోదీ-అమిత్‌ షా జోడి… బీజేపీ నయా తరంలో వినిపించే కామన్‌ స్లోగన్‌.. ఇప్పుడు జస్ట్‌ ఫర్‌ చేంజింగ్ అన్నట్లుగా నరేంద్రమోదీ-ఆజాద్‌ జోడీ అన్నట్లు తయారైంది పరిస్థితి. కొత్తగా ఇద్దరు మిత్రులు ఒకరినొకరు తెగ పొగిడేసుకోవడం పొలిటికల్ …

Read More

Rahul and Tejaswi New type of Politics – Apology : భారత్‌లో పశ్చాత్తాప రాజకీయాలు – సరికొత్త ధోరణులు

– నానమ్మది తప్పంటున్న రాహుల్‌గాంధీ – తల్లిదండ్రులను క్షమించాలన్న తేజస్వియాదవ్ Rahul and Tejaswi New type of Politics – Apology : భారత్‌లో పశ్చాత్తాప రాజకీయాలు – సరికొత్త ధోరణులు నానమ్మ చేసింది కచ్చితంగా తప్పే అన్నారు రాహుల్‌ గాంధీ. తల్లిదండ్రులు చేసిన పొరపాట్లను క్షమించమని తేజస్వి యాదవ్‌ ప్రజలను కోరారు. పెద్దలు చేసిన తప్పులకు పిల్లలు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలు భారత రాజకీయాల్లో …

Read More