DIWALI Rare Story : దీపావళి పర్వదినంపై కంచి పరమాచార్య ప్రబోధించిన పురాణ గాథ ఇది : ఇంతకుముందు ఎప్పుడైనా ఈ గాథ విన్నారా?

DIWALI Rare Story : దీపావళి పర్వదినంపై కంచి పరమాచార్య ప్రబోధించిన పురాణ గాథ ఇది. ఇంతకుముందు ఎప్పుడైనా ఈ గాథ విన్నారా? అయితే, ఈ అరుదైన గాథను చదవండి. దీపావళి పర్వదినం.. అందరికీ పండుగ రోజు. దేశమంతా ఒకే తరహాలో జరుపుకునే అరుదైన పండుగల్లో దీపావళి ప్రముఖమైనది. దీపావళి ప్రాశస్త్యం గురించి ఎన్నో కథలు, పురాణ గాథలు మనుగడలో ఉన్నాయి. అయితే, కంచి పరమాచార్య చెప్పిన ఈ చరిత్ర.. …

Read More

DIWALI : బరాబర్ దీపావళి జరుపుకుంటానంటున్న సగటు వ్యక్తి

బరాబర్ దీపావళి జరుపుకుంటానంటున్న సగటు వ్యక్తి. నిజమే యేడాదికి ఒక్కసారి జరుపుకునే సంతోషాన్ని వదులుకునేందుకు చాలామంది సిద్ధంగా లేరు. ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా, ఎన్ని ఆటంకాలు సృష్టించినా, ఎన్ని కుట్రలు పన్నినా తనపని తాను చేసుకుపోతానంటున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ తెగ వైరల్‌ అవుతోంది. చాలామంది బయటకు చెప్పుకోకపోయినా, వాళ్ల మదిలో ఏముందో అన్న విషయాన్ని కుండబద్దలు కొట్టిందీ పోస్ట్‌. మరి, అందులో ఏముందో …

Read More

DIWALI DARKNESS : దీపావళికి ఇంత దీనస్థితి ఎందుకు ? – మన పండుగ మనం జరుపుకోవద్దా?

దీపావళికి ఇంత దీనస్థితి ఎందుకు ? – మన పండుగ మనం జరుపుకోవద్దా? అని ప్రశ్నిస్తున్నారు హిందువులు. అనాదిగా వస్తున్న అతిపెద్ద పండుగపై నీలినీడలు కమ్ముకోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంస్కృతికి ప్రతీకలు – శాస్త్రీయంగానూ నిరూపితాలు : హిందూ పండుగలు సనాతన సంస్కృతికి ప్రతీకలు. అంతేకాదు.. ప్రతీ పండుగకూ కొన్ని ఆచారాలను, ప్రత్యేక రీతిలో నిర్వహిస్తారు. అవి శాస్త్రీయంగానూ నిరూపితమయ్యాయి. అయితే, కొన్నేళ్లుగా హిందూ పండుగలపై ఒక్కొక్కటిగా ఆరోపణలు, …

Read More

తెలుగు రాష్ట్రాల్లో నాలుగు శక్తిపీఠాలు.. దేనికదే ప్రత్యేకం…

భారతదేశంలో సనాతన సంస్కృతిని ఆచరించే సంప్రదాయం అనాదిగా వస్తోంది. పురాణాలపై విశ్వాసం, ఆధ్యాత్మిక వైభవం ఈ స్థాయిలో మరే దేశంలో కనిపించదు. అలా.. పురాణేతి హాసాల ఆధారంగా పూజించబడుతున్నవి శక్తిపీఠాలు. వాటి ప్రాశస్త్యం, చరిత్ర దేనికదే ప్రత్యేకం. అయితే, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నాలుగు శక్తిపీఠాల గురించి వివరంగా చూద్దాం… ఆంధ్రప్రదేశ్‌లో మూడు, తెలంగాణలో ఒక శక్తిపీఠం ఉన్నాయి. ఆలంపూర్‌లో ఐదవ శక్తిపీఠం ఉంది. శ్రీశైలంలో ఉన్న శక్తిపీఠం ఆరోది. …

Read More

అష్టాదశ శక్తి పీఠాల చరిత్ర ఇదీ…

భారతదేశంలో సనాతన సంస్కృతిని ఆచరించే సంప్రదాయం అనాదిగా వస్తోంది. పురాణాలపై విశ్వాసం, ఆధ్యాత్మిక వైభవం ఈ స్థాయిలో మరే దేశంలో కనిపించదు. అలా.. పురాణేతి హాసాల ఆధారంగా పూజించబడుతున్నవి శక్తిపీఠాలు. అమ్మవారు శక్తి రూపంలో అష్టాదశ శక్తిపీఠాలపై దర్శనమిస్తుంది. శక్తి పీఠాలు.. హిందూ పురాణాల ప్రకారం అత్యంత మహిమాన్విత ప్రదేశాలు. దేశమంతటా వివిధ ప్రదేశాల్లో శక్తిపీఠాలు కొలువై ఉన్నాయి. భారతదేశంలోనే కాదు.. ప్రస్తుత పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఒక శక్తిపీఠం, …

Read More

దసరా మనకు 10 రోజులైతే.. వాళ్లకు 75 రోజులు

దసరా, ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా నిర్వహించుకుంటారు. దేనికదే ప్రత్యేకత. కానీ, అన్నింటా ఒకే రకమైన సందేశం ప్రస్ఫుటిస్తుంది. చెడుపై మంచి విజయం, శక్తి పూజ, అమ్మవారి ఆరాధన. ఏ పేరుతో పిలిచినా, ఎలా జరుపుకున్నా,.. దేశమంతటా జరిగే ఉత్సవాల్లో ఈ మూడు అంశాలు కనిపిస్తాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం కులు.. ప్రకృతి అందాల్లోనే కాదు, దసరా వేడుకల్లోనూ ప్రత్యేకమే. దసరా సందర్భంగా కులులోని ధలపూర్ మైదానంలో …

Read More

దేశంలో ఒక్కో ప్రాంతంలో విభిన్నంగా దసరా పండుగ.. ప్రత్యేకత ఇదే…

చెడుపై మంచి విజయం సాధించినందుకు గుర్తుగా దసరా జరుపుకుంటారని హిందూ పురాణాలు చెబుతున్నాయి. మరి.. ఏ రాష్ట్రంలో ఎలా ఈ పండుగను నిర్వహిస్తారు? ఎవరు ఎలా తమ ప్రత్యేకతను చాటుకుంటారు? వివిధ రాష్ట్రాల్లో విభిన్నంగా చేసుకునే దసరా విశేషాలు చూద్దాం… యావద్భారత దేశంలో అత్యంత ప్రభావవంతంగా, అతి పవిత్రంగా నిర్వహించుకునే విజయ దశమి పర్వదినాన్ని పలు ప్రాంతాలలో పలు విధాలుగా నిర్వహించుకుంటారు. దేవీ పూజకు ఎక్కువగా ప్రాధాన్యమిచ్చే ఈ పండుగను …

Read More

అంతటా కోలాహలం… దసరా ప్రాముఖ్యం ఏంటి ?

అంతటా దసరా కోలాహలం నెలకొంది. ఊరూ, వాడా పండుగ శోభలో మునిగిపోయాయి. దేశమంతా ఈ వేడుకలు ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. మరి.. దసరా ప్రాముఖ్యం ఏంటి? ఎక్కడెక్కడ ఏ పేరుతో చేసుకుంటారు? దేశంలోనే అతిపెద్ద పండుగ దసరా. ఒక్కో ప్రాంతంలో ఒక్కోగాథకు ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు. ఒక్కో పేరుతో పిలుస్తారు. అక్కడి సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా వేడుకలు నిర్వహిస్తారు. దసరా.. విజయానికి ప్రతీక. అందుకే ఈ పర్వదినాన్ని విజయదశమి …

Read More

హనుమాన్ చాలీసా డివోషనల్ సాంగ్ ని లాంచ్ చేసిన సాయి కుమార్

హనుమాన్ చాలీసా అంటే ఇష్టపడని వారు ఉండరు. అలాంటి హనుమాన్ చాలీసాని సింగర్ కం డైరెక్టర్ రుషిక అద్భుతంగా ఆలపించి నటించారు. హనుమాన్ చాలీసా డివోషనల్ సాంగ్ తో రుషిక హావభావాలు అన్ని హైలెట్ అనేలా ఉన్నాయని…  ఈ హనుమాన్ చాలీసా డివోషనల్ సాంగ్ లాంచ్ చేసిన సాయి కుమార్ ప్రత్యేకంగా సింగర్ రుషిక ని మెచ్చుకున్నారు. సాంగ్ అద్భుతంగా ఉందని.. క్వాలిటీ పరంగా హై స్టాండడ్స్ తో ఈ …

Read More