NTR : వ్యక్తిగా, రాజకీయ శక్తిగా ఎన్టీఆర్‌ది విలక్షణ వ్యక్తిత్వం – ఉపరాష్ట్రపతి వెంకయ్య

– ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారకరామారావు స్మృతికి ఉపరాష్ట్రపతి ఘన నివాళి – దేశ రాజకీయ యవనిక పై ఎన్టీఆర్ అంటే ఓ శకం – ఎన్టీఆర్ ప్రాంతీయ పార్టీ విజయం యావత్ భారతదేశ దృష్టిని ఆకర్షించింది – సమాఖ్యవాద స్ఫూర్తిని రక్షించేందుకు ఎన్టీఆర్ పని చేశారు – పరిపాలనను క్షేత్రస్థాయికి తీసుకుపోయిన ఘనత ఎన్టీఆర్ కు దక్కుతుంది – ప్రజా సంక్షేమంలో ప్రభుత్వాల పాత్ర గురించి …

Read More

Uttarakhand Massive Floods Consequence : ఉత్తరాఖండ్‌ ప్రళయానికి కారణాలేంటి?

Uttarakhand Massive Floods Consequence : ఉత్తరాఖండ్‌ ప్రళయానికి కారణాలేంటి? ఉత్తరాఖండ్‌లో సంభవించిన ప్రళయానికి కారణమేంటి? ఒక్కసారిగా అంతటి భీకరమైన వరద పోటెత్తడానికి దారి తీసిన పరిస్థితులేంటి.. అన్నదానిపై శాస్త్రవేత్తలు ఫోకస్‌ పెట్టారు. దీనికి ప్రధాన కారణం భూతాపమేనని స్పష్టం చేస్తున్నారు. అంటే.. పర్యావరణ మార్పులేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు. నందాదేవి పర్వతంపై జరిగిన గ్లేషియర్‌ బరస్ట్‌ వల్ల వరద పోటెత్తినట్లు నిర్థారణకు వచ్చారు. వాతావరణ సమతుల్యం దెబ్బతింటోందా? మన గంగానది …

Read More

Farmers Vs Government : మలుపులు తిరుగుతోన్న రైతు ఉద్యమం – ఐక్య పరిష్కార ప్రతిపాదనే ఆమోదయోగ్యం

Farmers Vs Government : మలుపులు తిరుగుతోన్న రైతు ఉద్యమం – ఐక్య పరిష్కార ప్రతిపాదనే ఆమోదయోగ్యం అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం రైతు నాయకులు, ప్రభుత్వం కదలాలి 2020 సెప్టెంబర్‌లో పార్లమెంటు ఆమోదించిన రైతు చట్టాలను పూర్తిగా ఎత్తివేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు ఆందోళన చేస్తున్న విషయం అందరికీ తెలుసు. ఈ ఆందోళనలో అనేక రకాల పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి అనే విషయం అందరి దృష్టికి వస్తున్నది. …

Read More

Budget Vehicles : అమలులోకి కొత్త స్క్రాప్‌ విధానం – పాత వాహనాలు ఇక తుక్కుకే…

Budget Vehicles : అమలులోకి కొత్త స్క్రాప్‌ విధానం – పాత వాహనాలు ఇక తుక్కుకే… ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వాహనాల జీవితకాలంలో స్పష్టత వచ్చింది. కొత్త స్క్రాప్‌ విధానం అమల్లోకి వచ్చింది. కాలుష్య నివారణే ఈ కొత్త విధానం లక్ష్యమన్నారు నిర్మలాసీతారామన్‌. కాలుష్య నివారణకు పటిష్ఠ చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. పార్లమెంటులో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ పలు కీలక ప్రకటనలు …

Read More

BUDGET Stock Market : స్టాక్‌ మార్కెట్‌లో జోష్‌ నింపిన కేంద్ర బడ్జెట్‌

BUDGET Stock Market : స్టాక్‌ మార్కెట్‌లో జోష్‌ నింపిన కేంద్ర బడ్జెట్‌ కరోనా సంక్షోభాన్ని అధిగమించేందుకు కేంద్రం బడ్జెట్‌లో ప్రకటించిన పథకాలతో ఇన్వెస్టర్లలో ఆనందం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ మార్కెట్ల దూకుడుకు కారణమైంది. అలాగే, ఆటో రంగానికి సంబంధించి కొత్త తుక్కు విధానం ప్రకటించడంతో మదుపరులకు ఉత్సాహాన్నిచ్చింది. కరోనా వ్యాక్సినేషన్‌ కోసం 35 వేల కోట్ల రూపాయలను కేటాయించడమూ సెంటిమెంటును బలపరిచింది. పార్లమెంట్ లో …

Read More

UNION BUDGET : మరో యేడాది టాక్స్‌ హాలిడే…

UNION BUDGET : మరో యేడాది టాక్స్‌ హాలిడే… ఎవరికంటే? కరోనా సంక్షోభం కారణంగా అతలాకుతలమైన స్టార్టప్‌లకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలను ఇచ్చింది. ఏక సభ్య కంపెనీలకు మరింత ఊతమిచ్చింది. కంపెనీలు ఒక వ్యాపారం నుంచి మరో వ్యాపారానికి మారే సమయాన్ని కుదించింది. మరో ఏడాది పాటు ట్యాక్స్‌ హాలిడే ప్రకటించింది. 2022 మార్చి 31 వరకు స్టార్టప్‌లకు ట్యాక్స్‌ హాలిడే పొడిగిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి …

Read More

Finance Commission Report : లోటులో ఏపీ – మిగులులో తెలంగాణ

Finance Commission Report : లోటులో ఏపీ – మిగులులో తెలంగాణ ఏపీలో రెవెన్యూ లోటు ఉందని ఆర్థిక సంఘం పేర్కొంది. తెలంగాణను మిగులు బడ్జెట్‌ రాష్ట్రంగా గుర్తించింది. మొత్తం 17 రాష్ట్రాల్లో రెవెన్యూ లోటు ఉన్నట్లు తేల్చింది. అయితే, కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు ఇచ్చే వాటాను ఒకశాతం తగ్గించింది. 15వ ఆర్ధిక సంఘం నివేదికను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కమిషన్‌ …

Read More

BUDGET FDIs : కొనసాగనున్న పెట్టుబడుల ఉపసంహరణ

BUDGET FDIs : కొనసాగనున్న పెట్టుబడుల ఉపసంహరణ ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ఈ యేడాది కూడా కొనసాగుతుందని కేంద్రం ప్రకటించింది. అలాగే, బీమా రంగంలో ఎఫ్‌డీఐల పరిమితిని భారీగా పెంచింది. ఈ యేడాదే ఎల్‌ఐసీ ఐపీఓ తీసుకురానున్నట్లు తెలిపింది. బీమా రంగానికి సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎఫ్‌డీఐ పరిమితిని భారీగా పెంచింది. బీమా రంగంలో ప్రస్తుతం 49 శాతంగా ఉన్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల …

Read More

Elections Budget : ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ఎక్కువ కేటాయింపులు

Elections Budget : ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ఎక్కువ కేటాయింపులు వీలైనన్ని రాష్ట్రాల్లో పాగా వేయాలని కంకణం కట్టుకున్న కేంద్ర ప్రభుత్వం.. బడ్జెట్‌లో ఎన్నికలు సమీపిస్తున్న రాష్ట్రాలను టార్గెట్‌ చేసుకుంది. త్వరలో ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇచ్చింది. అత్యధిక నిధులు కేటాయించింది. నెవర్ బిఫోర్ బడ్జెట్ అని గొప్పగా చెప్పుకున్న ఆర్థికమంత్రి నిర్మల బడ్జెట్ చివరికి ఎన్నికల బడ్జెట్‌గా మిగిలిపోయి దేశ ప్రజానీకానికి తీవ్ర నిరాశను మిగిల్చింది. …

Read More