మనసు మార్చుకున్న హార్లీ డేవిడ్‌సన్‌ – భారత్‌లో కార్యకలాపాలు యథాతథం

మనసు మార్చుకున్న హార్లీ డేవిడ్‌సన్‌ – భారత్‌లో కార్యకలాపాలు యథాతథంగా కొనసాగిస్తామని ప్రకటించింది. లగ్జరీ బైక్‌ లవర్లకు గుడ్‌న్యూస్‌. హార్లీ డేవిడ్‌సన్‌ మనసు మార్చుకుంది. భారత మార్కెట్ల నుంచి తరలివెళ్లే ఆలోచనకు ఫుల్‌స్టాప్‌ పెట్టింది. యథావిధిగా కార్యకలాపాలు కొనసాగిస్తానని ప్రకటించింది. అమెరికాకు చెందిన లగ్జరీ బైక్‌ల తయారీ సంస్థ హార్లీ డేవిడ్‌సన్‌ భారత్‌లో తన కార్యకలాపాలను కొనసాగించబోతోంది. 2021 జనవరి నుంచి యథావిధిగా కార్యకలపాలు సాగుతాయని సంస్థ ప్రకటించింది. కొత్త …

Read More

DIWALI Rare Story : దీపావళి పర్వదినంపై కంచి పరమాచార్య ప్రబోధించిన పురాణ గాథ ఇది : ఇంతకుముందు ఎప్పుడైనా ఈ గాథ విన్నారా?

DIWALI Rare Story : దీపావళి పర్వదినంపై కంచి పరమాచార్య ప్రబోధించిన పురాణ గాథ ఇది. ఇంతకుముందు ఎప్పుడైనా ఈ గాథ విన్నారా? అయితే, ఈ అరుదైన గాథను చదవండి. దీపావళి పర్వదినం.. అందరికీ పండుగ రోజు. దేశమంతా ఒకే తరహాలో జరుపుకునే అరుదైన పండుగల్లో దీపావళి ప్రముఖమైనది. దీపావళి ప్రాశస్త్యం గురించి ఎన్నో కథలు, పురాణ గాథలు మనుగడలో ఉన్నాయి. అయితే, కంచి పరమాచార్య చెప్పిన ఈ చరిత్ర.. …

Read More

Suspended Meals & Coffee : సస్పెండెడ్ కాఫీ &మీల్స్ చరిత్ర – ఏయే దేశాల్లో అమలవుతుందంటే…

Suspended Meals & Coffee : సస్పెండెడ్ కాఫీ & మీల్స్. ఇదో అద్భుతమైన ఆలోచన ఆలోచన. అవసరంలో క్షుద్బాధను తీర్చే మహత్తర కార్యం. మరి.. ఈ సస్పెండెడ్‌ కాఫీ, సస్పెండెడ్‌ మీల్స్‌ చరిత్ర ఏంటో తెలుసా? ఇది ఏయే దేశాల్లో అమలవుతుందో చూద్దాం… సోషల్‌ మీడియాలో ఇటీవలి కాలంగా సస్పెండెడ్ మీల్స్‌, సస్పెండెడ్‌ కాఫీ అనే క్యాంపెయిన్‌ గురించి విరివిగా వినిపిస్తోంది. వినడానికే వింతగా ఉన్నా.. పలు దేశాల్లో …

Read More

Dubbaka Results Review : దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి విజయానికి దోహదపడ్డ పది అంశాలు : డాక్టర్‌ వడ్డి విజయసారథి

ఏదైనా ఒక పరిణామానికి మనకుండే ఓపికను బట్టి ఎన్ని కారణాలైనా జాబితా వ్రాసుకోవచ్చు. దుబ్బాక ఉపఎన్నికలో తెరాస ఓటమి,భాజపా అభ్యర్థి రఘునందనరావు గెలుపులకు దారి తీసిన పదిఅంశాలను మీ ముందుంచాలనుకొంటున్నాను. 1)తెలంగాణ అంతటా తెరాస కుటుంబ పరిపాలన పట్ల తీవ్ర అసంతృప్తి ఉంది. గట్టిగా నిలదీసేవారు, ఎండగట్టేవారూ ఉంటేనే అది వ్యక్తమవుతుంది. అటువంటి వారు కనబడనిచోట్ల ‘మనం ఒకరిద్దరం బయటపడి ఎదిరిస్తే మాత్రం ఏమవుతుంది?’ అనుకొని ప్రజానీకం నోరుమూసుకొని ఉండి …

Read More

FACTCHECK – ఏదినిజం? : కిసాన్‌ వికాస్‌ మిత్ర సమితి కోసం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తోందా?

FACTCHECK – ఏదినిజం? : కిసాన్‌ వికాస్‌ మిత్ర సమితి కోసం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తోందా? వాస్తవమేంటో చూద్దాం… సోషల్‌ మీడియాలో ఓ న్యూస్‌ వైరల్‌ అవుతోంది. ప్రపంచమంతా కరోనా కాలంలో ఉద్యోగాలు ఊడిపోయి జనమంతా బాధపడుతున్న సమయంలో ఆశాకిరణంలా ఆ పోస్ట్‌ కనిపిస్తోంది. అందులో ఉన్న సారాంశం చూస్తే.. కేంద్ర ప్రభుత్వంలోని వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని వ్యవసాయ, సహకార, రైతు సంక్షేమ విభాగం కింద …

Read More

Childhood Amazing Photos : ఇప్పుడు కనుమరుగైన చిన్నతనం నాటి జ్ఞాపకాలు

కొద్దిరోజులుగా సోషల్‌మీడియాలో అత్యంతపురాతనమైన ఫోటోలంటూ కొన్ని ఫోటోలు తిరుగుతున్నాయి. కనీసం 20 ఫోటోలు ఉన్నాయి. ఇప్పుడు కనుమరుగైన చిన్నతనం నాటి జ్ఞాపకాలు అవి. మనం చిన్నప్పుడు చూసిన, ఆడుకున్న ఆనవాళ్లు అవి. అలాంటి ఆటలు, సన్నివేశాల దృశ్యాలు చూద్దాం.. ఓసారి నెమరేసుకుందాం…                                                                                                                                           …

Read More

Wonderful Leaf Art : అద్భుతమైన లీఫ్‌ ఆర్ట్ (ఫోటో ఫీచర్‌)

అద్భుతమైన లీఫ్ ఆర్ట్‌.. కళల్లో ఇదో వెరైటీ కళ. చెట్ల ఆకులనే కాన్వాసులుగా, ఎలిమెంట్లుగా తీసుకొని అద్భుతమైన కళారీతులు సృష్టిస్తున్న దృశ్యం అందరినీ ఆకట్టుకుంటోంది.   ఫ్యాక్ట్‌ఫుల్‌ పాఠకులకోసం.. ఆ లీఫ్‌ ఆర్ట్‌….                           

Read More

Patriatism UNITY : రండి.. దేశాన్ని ముందుకు తీసుకు వెళ్దాం

– సంఘటితంగా పయనిద్దాం   ఈస్టిండియా కంపెనీ పై 1857 సంవత్సరం జరిగిన స్వతంత్ర పోరాటం తరువాత భారతదేశం ఒకరకంగా అంతర్ముఖం అయినదని  చెప్పవచ్చు. జాతి పునర్నిర్మాణమునకు  ఆలోచన వెల్లువలు ప్రారంభమైనవి అని చెప్పవచ్చు. దేశ పునర్నిర్మాణం మనకు ఆ ఆలోచనల నుండి పుట్టుకొచ్చిన ఒక క్రమ ప్రయత్నం ఆ సమయంలో మనకు కనబడుతుంది.   ఆసమయంలో  పేర్కొనదగిన ప్రయత్నాలు చేసిన వారిలో… 1] దయానంద సరస్వతి 2] బంకించంద్ర …

Read More

Amazing Idea – Home Cultivation : మట్టి, స్థలం అవసరం లేకుండా ఇంట్లోనే ఆకుకూరలు పెంపకం

– ఇంట్లోనే బలవర్థకమైన పంట పెంపకం – ఇంతకుముందెన్నడూ చూడని, వినని సాగు మట్టి, స్థలం అవసరం లేకుండానే ఆకుకూరలు.. నిజంగా నిజం. ఇంట్లోనే బలవర్థకమైన పంట పెంపకం చేపట్టవచ్చు. ఇంతకుముందెన్నడూ చూడని, వినని సాగు ఇది. ఆ కథా కమామీషు ఏంటో చూద్దాం… సాధారణంగా పంటలు పండించాలంటే మట్టి అవసరం. ఇంటిముందో పెరట్లోనే స్థలం అవసరం. అదీ లేదంటే సిటీల్లో మిద్దెతోటలు ఇటీవలి కాలంలో ప్రసిద్ధి చెందాయి. కానీ, …

Read More