మనసు మార్చుకున్న హార్లీ డేవిడ్‌సన్‌ – భారత్‌లో కార్యకలాపాలు యథాతథం

మనసు మార్చుకున్న హార్లీ డేవిడ్‌సన్‌ – భారత్‌లో కార్యకలాపాలు యథాతథంగా కొనసాగిస్తామని ప్రకటించింది. లగ్జరీ బైక్‌ లవర్లకు గుడ్‌న్యూస్‌. హార్లీ డేవిడ్‌సన్‌ మనసు మార్చుకుంది. భారత మార్కెట్ల నుంచి తరలివెళ్లే ఆలోచనకు ఫుల్‌స్టాప్‌ పెట్టింది. యథావిధిగా కార్యకలాపాలు కొనసాగిస్తానని ప్రకటించింది. అమెరికాకు చెందిన లగ్జరీ బైక్‌ల తయారీ సంస్థ హార్లీ డేవిడ్‌సన్‌ భారత్‌లో తన కార్యకలాపాలను కొనసాగించబోతోంది. 2021 జనవరి నుంచి యథావిధిగా కార్యకలపాలు సాగుతాయని సంస్థ ప్రకటించింది. కొత్త …

Read More

‘ఏపీ పోలీస్‌ యాప్‌’తో 87 రకాల సేవలు : సమగ్ర వివరాలివీ…

దేశంలోనే తొలిసారిగా ఏపీ పోలీస్‌ శాఖ సరికొత్త యాప్‌ను రూపొందించింది. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లను అనుసంధానిస్తూ స్టేషన్‌‌కు వెళ్లే అవసరం లేకుండా ప్రజలకు 87 రకాల సేవలను పొందేలా ప్రత్యేకంగా ‘ఏపీ పోలీస్‌ సేవ’ యాప్‌‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. పోలీసు స్టేషన్‌ ద్వారా లభించే అన్నిరకాల  సేవలను ఈ మొబైల్‌ యాప్‌ ద్వారా పొందవచ్చు. అన్ని నేరాలపై ఫిర్యాదులు చేయొచ్చు. అంతే కాకుండా ఫిర్యాదులకు రశీదు కూడా పొందే …

Read More

వాట్సలో డిలీట్ అయిన ఫోటోలు తిరిగి పొందాలంటే ఇలా చేయండి

వాట్సప్‌లో ముఖ్యమైన ఫోటోలు డిలీట్‌ అయ్యాయని బాధపడే వాళ్లకు ఓ చిట్కా. ఫోన్‌ స్టోరేజీ నిండిపోతుందన్న ఉద్దేశ్యంతో చాలామంది ఎప్పటికప్పుడు డేటాను డిలీట్‌ చేస్తుంటారు. అలా వాట్సప్‌లో డిలీట్‌ అయిన ఫోటోలు తిరిగి పొందాలంటే ఇలా చేయండి. అలాంటప్పుడు ఒక్కోసారి ముఖ్యమైన డేటా, ఫోటోలు కూడా డిలీట్‌ అవుతాయి. వాటిని రీస్టోర్‌ చేసుకోవడానికి ఓ చిట్కా ఉంది. అదేంటో చూద్దాం… 2021 మధ్యకాలం నాటికి సాధారణ జనజీవన పరిస్థితులు వాట్సప్‌ …

Read More