fact check – ఏదినిజం? : బీజేపీకి రాజాసింగ్‌ రాజీనామా చేశారా?

బీజేపీకి రాజాసింగ్‌ రాజీనామా చేశారా? సోషల్ మీడియాలో ఇవాళ ఉదయం నుంచి ఇదే హాట్‌ టాపిక్‌ అయ్యింది. వాస్తవానికి రాజాసింగ్‌ హార్డ్‌కోర్‌ హిందూ నాయకుడు. ఒకరకంగా చెప్పాలంటే బీజేపీలో ఉద్ధండులమని చెప్పుకునే నేతలకన్నా రాజాసింగ్‌ ఒక అడుగు ముందే ఉంటారు. ఎక్కడ హిందూ ధర్మానికి ఇబ్బంది తలెత్తినా, హిందువులపై దాడులు జరిగినా వెంటనే స్పందిస్తారు. బాధ్యులపై ఆరోపణలు చేస్తారు. పోలీసులను విమర్శిస్తారు. ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తారు. బీజేపీ నేతలు సర్దుకునేలోపే తన …

Read More

FACT CHECK – ఏదినిజం ? వరదనష్టం వద్దంటూ బండి సంజయ్‌ లేఖ రాశారా? ఆ లేఖలో ఉన్న మూడు లోపాలేంటి ?

FACT CHECK – ఏదినిజం ? వరదనష్టం వద్దంటూ బండి సంజయ్‌ లేఖ రాశారా? ఈ దుమారం రేపింది ఎవరు ? అసలు ఈ వ్యవహారానికి మూలకారణమేంటి? ఫుల్‌ డీటెయిల్స్‌ చూద్దాం… హైదరాబాద్‌లో గత నెల కురిసిన వర్షాలు హైదరాబాద్‌ను అతలాకుతలం చేశాయి. వందేళ్ల క్రితం నాటి వరదలను గుర్తుకు తెచ్చాయి. హైదరాబాద్‌ నగరం దాదాపు సగం మునిగిపోయింది. అంచనాకు అందని రీతిలో నష్టం వాటిల్లింది. దీంతో.. తెలంగాణ ప్రభుత్వం …

Read More

FACT CHECK – ఏది నిజం? : కరోనా సోకిన వాళ్లకు ఐసొలేషన్‌, సోషల్‌ డిస్టెన్సింగ్‌ అవసరం లేదా ?

ఇక నుంచి కరోనా సోకిన వాళ్లకు ఐసొలేషన్‌, సోషల్‌ డిస్టెన్సింగ్‌ అవసరం లేదా ? సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఒక పోస్ట్‌ ఇదే చెబుతోంది. WHO ఈ విషయాన్ని చెప్పిందని ఆ వైరల్‌ పోస్ట్‌లో పేర్కొంటున్నారు. ప్రచారం : అందులో ఉన్న సారాంశం చూస్తే.. సోషల్ మీడియాలో ఒక వీడియో తిరుగుతోంది. ఆవీడియోకు ఈ కామెంట్‌ను జోడించారు. కరోనా మార్గదర్శకాలకు సంబంధించి WHO యూటర్న్‌ తీసుకుందని, ప్రధాన అంశాలను …

Read More

FACTCHECK – ఏదినిజం? : కిసాన్‌ వికాస్‌ మిత్ర సమితి కోసం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తోందా?

FACTCHECK – ఏదినిజం? : కిసాన్‌ వికాస్‌ మిత్ర సమితి కోసం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తోందా? వాస్తవమేంటో చూద్దాం… సోషల్‌ మీడియాలో ఓ న్యూస్‌ వైరల్‌ అవుతోంది. ప్రపంచమంతా కరోనా కాలంలో ఉద్యోగాలు ఊడిపోయి జనమంతా బాధపడుతున్న సమయంలో ఆశాకిరణంలా ఆ పోస్ట్‌ కనిపిస్తోంది. అందులో ఉన్న సారాంశం చూస్తే.. కేంద్ర ప్రభుత్వంలోని వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని వ్యవసాయ, సహకార, రైతు సంక్షేమ విభాగం కింద …

Read More

FACT CHECK – ఏది నిజం? : ఇవి దుబ్బాకలో మద్యం బాటిళ్లు కాదు… వరద బాధితులకు పంపిణీ చేసిన లిక్కర్‌ బాటిల్స్‌ ఫోటో ఇది

దుబ్బాక అసెంబ్లీ నియోజక వర్గంలో ఎలక్షన్‌ హీట్‌ నెలకొంది. రాష్ట్రంలో అధికారపక్షం టీఆర్‌ఎస్‌, కేంద్రంలో అధికారపక్షం బీజేపీ మధ్య నువ్వా ? నేనా? అన్నట్లుగా తయారయ్యింది. ఇక, తాజా పరిస్థితుల నేపథ్యంలో పరిస్థితి ఉద్రిక్తంగా తయారయ్యింది. నివురుగప్పిన నిప్పులా ఉంది. ఈ నేపథ్యంలో ఓఫోటో వైరల్‌ అవుతోంది. దుబ్బాకలో ఓటర్లకు పంపిణీ చేసేందుకు ఇలా మద్యం బాటిళ్ల కవర్లను సిద్ధం చేశారని ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రధానంగా వాట్సప్‌లో …

Read More

FACT CHECK – ఏది నిజం? : పన్నుల విధానంలో కేంద్రం మార్పులు చేసిందా?

సోషల్ మీడియాలో రెండు రోజుల నుంచి ఓ కొత్త ప్రభుత్వ ఆర్డర్‌ కాపీ కనిపిస్తోంది. కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డ్‌ జారీ చేసినట్లు ఓ ఉత్తర్వు వైరల్‌ అవుతోంది. సెంట్రల్ గూడ్స్ సర్వీసెస్ యాక్ట్, 2017 ప్రకారం పన్నుల విధానంలో కొన్ని మార్పులు చేసినట్లు ఆ ఉత్వర్వుల్లో పేర్కొన్నారు. మరి..  అది నిజమేనా? చూద్దాం… కేంద్ర పరోక్ష పన్నుల శాఖ వెబ్‌సైట్‌లో పరిశీలిస్తే దీనికి సంబంధించిన కాపీ ఏదీ …

Read More

FACT CHECK – ఏదినిజం? : ఫ్యాక్ట్‌ఫుల్ కథనం వాస్తవమని ధృవీకరించిన పీఐబీ ఫ్యాక్ట్‌చెక్‌

ఏదినిజం ? ఫ్యాక్ట్‌ఫుల్ కథనం వాస్తవమని పీఐబీ ఫ్యాక్ట్‌చెక్‌ ధృవీకరించింది. కరోనాతో చనిపోయిన వాళ్లకు 2 లక్షల రూపాయల బీమా సొమ్ము వచ్చే అవకాశం ఉందని ఫ్యాక్ట్‌ఫుల్ ఓ విశ్లేషణాత్మక కథనాన్ని అందించింది. బ్యాంకు ఖాతాల ద్వారా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పిఎంజెజెబివై) కింద ప్రతియేడాది రూ.330 ప్రీమియం చెల్లిస్తున్న వాళ్లు ఈ బీమాకు అర్హులని పేర్కొంది. అసలు ఈ పథకానికి కరోనాతో చనిపోయిన వాళ్లు ఎలా …

Read More

FACT CHECK – ఏదినిజం? : పిఎం కుసుమ్‌ యోజన కోసం రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలా ?

ప్రధానమంత్రి కుసుమ్‌ యోజన పథకానికి దరఖాస్తు చేసుకునే రైతులు తమకు సంబంధించిన డాక్యుమెంట్లు డిపాజిట్‌ చేసి, రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించి తమ పేర్లు నమోదు చేసుకోవాలని కొన్ని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై ప్రచారం జరుగుతోంది. అలా ఫీజులు చెల్లించడం కోసమంటూ కొన్ని లింకులను కూడా ఆ పోస్టులకు జోడిస్తున్నారు. మరి.. పిఎం కుసుమ్‌ యోజన కోసం రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలా? ఏది నిజం? చూద్దాం… దేశ ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్‌ …

Read More

ఫ్యాక్ట్‌చెక్‌ – ఏది నిజం? విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌ట్యాప్‌లు అందిస్తోందా?

ప్రస్తుతం కరోనా యుగం నడుస్తోంది. ఆరు నెలలుగా మొత్తం స్తంభించింది. పాఠశాలలు, కాలేజీలుకూడా మూతపడ్డాయి. దీంతో.. అందరూ ఆన్‌లైన్‌ క్లాసులకు అలవాటు పడ్డారు. ఈ నేపథ్యంలో ఓ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. ఆ పోస్ట్‌ సారాంశం చూస్తే… ముక్కునుంచి ఇచ్చే వ్యాక్సిన్‌ గురూ : తయారీకి భారత్‌ బయోటెక్‌ ఒప్పందం ‘COVID19 ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ పర్పస్ కింద, 8 వ …

Read More