GHMC Elections : జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యింది. రిటర్నింగ్ అధికారుల ద్వారా రేపు వార్డు సభ్యుల ఎన్నికలకు  నోటీసులు జారీ చేస్తారు.

ఎన్నికలకు సంబంధించిన పూర్తి వివరాలు కింద చూడండి.

– రేపటినుంచి నామినేషన్ల స్వీకరణ

గ్రేటర్ లో మొత్తం వోటర్లు 74 లక్షల 4 వేల 286

పురుషులు 38 లక్షల 56 వేల 770

మహిళలలు 35 లక్షల 46 వేల 847

ఇతరులు 669

పోలింగ్ కేంద్రాలు 9248

గ్రేటర్ లో 150 వార్డులు

ఈ సారి బ్యాలెట్ పద్ధతిన పోలింగ్

ఈ ఓటింగ్ కు ప్రవేశ పెట్టే అవకాశం

కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఫేస్ రికాగ్నసేశన్ తో ఓటర్లను గుర్తింపు ప్రక్రియ చేపట్ట నున్న ఈసీ

గ్రేటర్ లో అతి పెద్ద డివిజన్
మైలార్ దేవులపల్లి 79 వేల 290 మంది ఓటర్లు

అతి చిన్న డివిజన్ రామచంద్రాపురం 27 వేల 948 మంది ఓటర్లు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *