కాజల్ అగర్వాల్ హనీమూన్ ఫోటోలు ఎలా ఉన్నాయో చూస్తారా?

కొత్త పెళ్లి కూతురు కాజల్ అగర్వాల్ తన హనీమూన్ ఫోటోలను కూడా షేర్ చేసింది.

సాధారణంగా సెలబ్రిటీలు నిశ్చితార్థం రిసెప్షన్ కు మాత్రమే అందరితో పంచుకుంటారు. కానీ కాజల్ అగర్వాల్ మాత్రం తన భర్తతో హనీమూన్ వెళ్లిన ఫోటోలను కూడా షేర్ చేసింది.

కాజల్ అగర్వాల్ ప్రస్తుతం మాల్దీవుల్లో ఉంది. భర్తతో కలిసి మాల్దీవులకు హనీమూన్ కు వెళ్ళింది చందమామ భామ.

ఆమె హనీమూన్ ఫోటోలు చూద్దామా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *