‘‘ప్రేమతో’’ పేరిట వినూత్న పథకానికి శ్రీకారం చుట్టిన దక్షిణ మధ్య రైల్వే

–  మధ్య రైల్వే గుంతకల్‌ డివిజన్‌ వద్ద  పేద సహాయార్థం నూతన సేవా సంస్థ కార్యాచరణ

ప్రస్తుత శీతాకాంలో ఊష్ణోగ్రతు క్రమంగా తగ్గుతుండడంతో ప్రజు చలిగాుతో ఇబ్బంది పడుతున్నారు. ఈ దయనీయ స్థితి నుంచి పేదను కాపాడడానికి దక్షిణ మధ్య రైల్వే గుంతకల్‌ డివిజన్‌ వారు 2021 కొత్త సంవత్సరం మొదటి రోజు ఒక సామాజిక సంస్థను ఏర్పాటు చేయాని నిర్ణయించారు.


సామాజిక సేవ దృక్పథంతో ఏర్పాటు చేసిన దీనికి ‘‘ప్రేమతో’’ అని పేరు పెట్టారు. గుంతకల్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో అము చేయాని నిర్ణయించారు. గుంతకల్‌ డివిజన్‌ డివిజినల్‌ రైల్వే మేనేజర్‌ అలోక్‌ తివారీ 1 జనవరి 2021 తేదీన ‘ప్రేమతో’ కార్యక్రమాన్ని ప్రారంభిచారు. గుంతకల్‌ రైల్వే స్టేషన్‌ అప్రోచ్‌ రోడ్డు వద్ద సేవా సంస్థ వేదికను ఏర్పాటు చేశారు.


ఈ సందర్భంగా బట్టు, దుప్పట్లు, చలి రక్షణ వస్త్రాు మొదగునవి వాడినవి లేదా నూతన బట్టు లేదా వ్యక్తిగత, ఇతర అవసరా వస్తువు సేకరణ గురించి రైల్వే అధికాయి మరియు సిబ్బందికి అవగాహన కల్పిస్తూ వారిని చైతన్య పరిచారు. డివిజినల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఇచ్చిన ఈ పిుపుకు స్పందనగా పెద్ద స్థాయిలో ప్రజు ముందుకొచ్చి సంస్థకు అనేక విరాళాు అందజేశారు. రైల్వే ద్వారా ప్రారంభించిన దీన్ని ప్రాముఖ్యతను తొసుకున్న వివిధ సంఘా ప్రజు ఉత్సాహంగా పెద్దఎత్తున ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని విరాళాు అందజేశారు. దుస్తు మరియు ఇతర అవసరమైన సామగ్రి కావాసిన పేదు ఇక్కడి నుంచి వారికి అవసరమైనవి తీసుకొని వెళ్లే ఏర్పాట్లు చేశారు.
ఈ పిుపు అందుకొని అప్పటికప్పుడు పెద్దఎత్తున స్పందించిన రైల్వే అధికాయి మరియు సిబ్బంది మంచి స్థితిలో ఉన్న సుమారు 100 బట్టను ఏర్పాటు చేశారు. వాటిని అవసరమైన వారు, పేదు తీసుకెళ్లడంతో ఈ కార్యక్రమం విజయవంతం అయ్యింది. స్థానిక దుకాణ దాయి కూడా ముందుకు వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. మొదటి రెండు రోజులో 300 మందికి పైగా ప్రజు  ‘ప్రేమతో’ ప్లాట్‌ఫారంను దర్శించి వారి కావసిన వాటిని తీసుకెళ్లారు. గుంతకల్‌ డివిజన్‌ సీనియర్‌ డివిజనల్‌ పర్సపల్‌ అఫీసర్‌ మురళీధర్‌ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు.

పేద ప్రజ అవసరాను గుర్తించి సేవా దృక్పథంతో కార్యక్రమం చేపట్టిన గుంతకు డివిజన్‌ వారిని దక్షిణ మధ్యరైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మ్యా అభినందించారు. చిరునవ్వుతో సేమ అందించడం దక్షిణ మధ్య రైల్వే క్ష్యం అని, ఈ కొత్త కార్యక్రమంతో ఇది మరోసారి రుజువయ్యిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన గుంతకల్‌ డివిజినల్‌ రైల్వే మేనేజర్‌ మరియు డివిజినల్‌ అధికారులను అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *