
అయోధ్య రామమందిరం గురించి అలహాబాద్ కోర్టు ఏంచెప్పింది ?
అలహాబాదు హైకోర్టుకు చెందిన లక్నో బెంచ్‌లోని ముగ్గురు న్యాయమూర్తులు: 1. జస్టిస్ ధరమ్ వీర్ శర్మ 2. జస్టిస్ సుధీర్ అగర్వాల్ 3. జస్టిస్ సిబాఘతుల్లా ఖాన్ తీర్పు ఇచ్చిన తేది : 2010 సెప్టెంబరు 30 తీర్పు వివరాలు: * మొత్తం ప్రదేశం దాదాపుగా 1,480 చదరపు గజాలు లేదా 13,320 చదరపు అడుగులు. * ముగ్గురిలో ఇద్దరు న్యాయమూర్తులు తలా 1/3 వ వంతు ప్రదేశాన్ని ముగ్గురు …
Read More