
ఇంటలిజెన్స్ హెచ్చరికలతో అయోధ్యలో హై అలర్ట్
కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుకు యేడాది – అదేరోజు అయోధ్యలో భూమిపూజ ఆగస్టు 5వ తేదీన అయోధ్యలో జరగనున్న చారిత్రక ఘట్టానికి ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందని ఇంటలిజెన్స్ గుర్తించింది. రామమందిరం నిర్మాణ భూమి పూజను అడ్డుకునేందుకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో టెర్రరిస్టులు దాడులు చేసే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అయోధ్యలో హై అలర్ట్ ప్రకటించారు. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు. …
Read More