Ration card – Mobile Link ఎవరికి వారే రేషన్‌ కార్డ్‌కు మొబైల్‌ నెంబర్‌ లింక్‌ చేసుకోవచ్చు.. ఇలా నమోదు చేసుకోండి

Ration card – Mobile Link : ఎవరికి వారే రేషన్‌ కార్డ్‌కు మొబైల్‌ నెంబర్‌ లింక్‌ చేసుకోవచ్చు.. తెలుసా? ఇలా నమోదు చేసుకోండి. తెలంగాణ ప్రభుత్వం రేషన్‌ సరుకుల కోసం వేలిముద్రలను ఉపయోగించే పద్దతికి స్వస్తి చెప్పింది. కరోనా నేపథ్యంలో దాదాపు ఎనిమిది నెలలపాటు వినియోగదారుల వేలిముద్రలు ఉపయోగించకుండానే సరుకులు పంపిణీ చేసింది. అయితే, ఈ నెల నుంచి ఒటిపి పద్ధతిని తీసుకురానున్నట్లు ప్రకటించింది. రేషన్‌కార్డుతో అనుసంధానించిన మొబైల్‌ …

Read More

Telangana-KCR : మరోసారి ఫూల్స్‌ అయిన తెలంగాణ జనం – అంతుచిక్కని కేసీఆర్‌ వ్యూహం

Telangana-KCR : మరోసారి ఫూల్స్‌ అయిన తెలంగాణ జనం అంతుచిక్కని కేసీఆర్‌ వ్యూహం తెలంగాణ ప్రజలు మరోసారి ఫూల్స్‌ అయ్యారు. సీఎం కేసీఆర్‌ మరోసారి సహనం కోల్పోయారు. అంతెత్తున ఎగిరి పడ్డారు. తెలంగాణ సమాజం ఫూల్స్‌ కావడానికి, కేసీఆర్‌ సహనం కోల్పోవడానికి సంబంధం ఏముందన్న సందేహం కలుగుతుందా ? ఉంది.. ముఖ్యమంత్రి కేసీఆర్ తన సహజశైలిలో కోపానికి రావడం, ముందు కనిపించిన వాళ్లను, ఏకంగా మంత్రులనే అందరిముందే ఎడా పెడా …

Read More

Farmers Vs Government : మలుపులు తిరుగుతోన్న రైతు ఉద్యమం – ఐక్య పరిష్కార ప్రతిపాదనే ఆమోదయోగ్యం

Farmers Vs Government : మలుపులు తిరుగుతోన్న రైతు ఉద్యమం – ఐక్య పరిష్కార ప్రతిపాదనే ఆమోదయోగ్యం అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం రైతు నాయకులు, ప్రభుత్వం కదలాలి 2020 సెప్టెంబర్‌లో పార్లమెంటు ఆమోదించిన రైతు చట్టాలను పూర్తిగా ఎత్తివేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు ఆందోళన చేస్తున్న విషయం అందరికీ తెలుసు. ఈ ఆందోళనలో అనేక రకాల పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి అనే విషయం అందరి దృష్టికి వస్తున్నది. …

Read More

Ayodhya Temple : అయోధ్య రామమందిరంపై రాళ్ళు – కర్తవ్యం

Ayodhya Temple : అయోధ్య రామమందిరంపై రాళ్ళు – పుర్వపరాలు, కర్తవ్యం చౌకబారు రాజకీయాలనుండి దేశాన్ని కాపాడుకోవాలి – భవ్య మందిరము సమైక్యతకు సాకారం చేయాలి        ప్రతిదానిని రాజకీయాల కోణం నుండి చూడటం రాజకీయాలు చేయటం రాజకీయప్రయోజనాలు లెక్కలు వేసుకోవటం మన దేశంలోని రాజకీయ నాయకులకు వంటబట్టినట్లు బహుశా ప్రపంచంలో ఏ దేశ రాజకీయనాయకులకు వంటబట్టి ఉండదు అని చెప్పటం అతిశయోక్తి కాదు. అయోధ్యలో రామజన్మ భూమిలో మందిరనిర్మాణమునకు …

Read More
Telangana

Telangana : చరిత్రలోనే అత్యధికం నుంచి అధ్వాన్న స్థితికి…

Telangana PRC : చరిత్రలోనే అత్యధికం నుంచి అధ్వాన్న స్థితికి…  ఊరించి.. ఊరించి… ఉసూరుమనిపించింది… తీవ్ర నిరాశ మిగిల్చింది   తెలంగాణ స్వరాష్ట్రంలో తొలి వేతన సవరణ సంఘం నివేదిక ఊరించి ఊరించి ఉసూరుమనిపించింది. యేళ్లుగా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న ఉద్యోగుల్లో తీవ్ర నిరాశను రేకెత్తించింది. తెలంగాణ సర్కారుపై, పే రివిజన్‌ కమిషన్‌పై విరక్తిని కలిగించింది. ఆశలు కల్పించి.. అడియాసలు చేసిన ప్రభుత్వానికి ముఖ్యంగా సీఎం కేసీఆర్‌కు శాపనార్థాలు …

Read More

Budget Vehicles : అమలులోకి కొత్త స్క్రాప్‌ విధానం – పాత వాహనాలు ఇక తుక్కుకే…

Budget Vehicles : అమలులోకి కొత్త స్క్రాప్‌ విధానం – పాత వాహనాలు ఇక తుక్కుకే… ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వాహనాల జీవితకాలంలో స్పష్టత వచ్చింది. కొత్త స్క్రాప్‌ విధానం అమల్లోకి వచ్చింది. కాలుష్య నివారణే ఈ కొత్త విధానం లక్ష్యమన్నారు నిర్మలాసీతారామన్‌. కాలుష్య నివారణకు పటిష్ఠ చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. పార్లమెంటులో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ పలు కీలక ప్రకటనలు …

Read More

BUDGET Stock Market : స్టాక్‌ మార్కెట్‌లో జోష్‌ నింపిన కేంద్ర బడ్జెట్‌

BUDGET Stock Market : స్టాక్‌ మార్కెట్‌లో జోష్‌ నింపిన కేంద్ర బడ్జెట్‌ కరోనా సంక్షోభాన్ని అధిగమించేందుకు కేంద్రం బడ్జెట్‌లో ప్రకటించిన పథకాలతో ఇన్వెస్టర్లలో ఆనందం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ మార్కెట్ల దూకుడుకు కారణమైంది. అలాగే, ఆటో రంగానికి సంబంధించి కొత్త తుక్కు విధానం ప్రకటించడంతో మదుపరులకు ఉత్సాహాన్నిచ్చింది. కరోనా వ్యాక్సినేషన్‌ కోసం 35 వేల కోట్ల రూపాయలను కేటాయించడమూ సెంటిమెంటును బలపరిచింది. పార్లమెంట్ లో …

Read More

UNION BUDGET : మరో యేడాది టాక్స్‌ హాలిడే…

UNION BUDGET : మరో యేడాది టాక్స్‌ హాలిడే… ఎవరికంటే? కరోనా సంక్షోభం కారణంగా అతలాకుతలమైన స్టార్టప్‌లకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలను ఇచ్చింది. ఏక సభ్య కంపెనీలకు మరింత ఊతమిచ్చింది. కంపెనీలు ఒక వ్యాపారం నుంచి మరో వ్యాపారానికి మారే సమయాన్ని కుదించింది. మరో ఏడాది పాటు ట్యాక్స్‌ హాలిడే ప్రకటించింది. 2022 మార్చి 31 వరకు స్టార్టప్‌లకు ట్యాక్స్‌ హాలిడే పొడిగిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి …

Read More

Finance Commission Report : లోటులో ఏపీ – మిగులులో తెలంగాణ

Finance Commission Report : లోటులో ఏపీ – మిగులులో తెలంగాణ ఏపీలో రెవెన్యూ లోటు ఉందని ఆర్థిక సంఘం పేర్కొంది. తెలంగాణను మిగులు బడ్జెట్‌ రాష్ట్రంగా గుర్తించింది. మొత్తం 17 రాష్ట్రాల్లో రెవెన్యూ లోటు ఉన్నట్లు తేల్చింది. అయితే, కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు ఇచ్చే వాటాను ఒకశాతం తగ్గించింది. 15వ ఆర్ధిక సంఘం నివేదికను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కమిషన్‌ …

Read More