తెలంగాణ కేబినెట్‌లో చర్చించే అంశాలు ఇవే…

రాష్ట్రంలో కరోనా వైరస్‌ విభృంభణ కొనసాగుతున్న సమయంలో 5వ తేదీ బుధవారం తెలంగాణ కేబినెట్‌ భేటీ అవుతోంది. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ప్రగతిభవన్‌లో ఈ సమావేశం జరగనుంది. కరోనా నియంత్రణ, వైరస్‌ నిర్ధారణ పరీక్షలు, వైద్య రంగంలో తీసుకురావాల్సిన మార్పులను మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే కొత్త సచివాలయం నిర్మాణం, నియంత్రిత సాగు వంటి అంశాలు కూడా మంత్రిమండలి ముందుకు చర్చకు వచ్చే అవకాశం …

Read More

బైక్‌ తీసుకెళ్లాడు – టెస్ట్‌ పాజిటివ్‌ అని చెప్పాడు

కరోనా వేళ వెన్నులో వణుకు పుట్టించిన సంఘటన మా పక్కింట్లో ఉండే అతను వచ్చి నన్ను బైక్ అడిగాడు. హాస్పిటల్‌కి వెళ్లి టెస్ట్ రిపోర్ట్ తీసుకుని రావాలి అన్నాడు. ఇవ్వననడానికి మొహమాటం అడ్డొచ్చింది. పైగా తెల్లవారి లేస్తే ఒకరినొకరం చూసుకునేవాళ్లం. అందుకే బైక్ తాళంచెవి ఇచ్చాను. బైక్‌ తీసుకెళ్లి ఒక గంట సేపటి తరువాత వచ్చాడు. రాగానే బైక్‌ తాళంచెవి ఇచ్చి ధన్యవాదాలు చెప్పాడు. అంతటితో ఆగకుండా బండి ఇచ్చినందుకు, …

Read More

ఆస్ట్రేలియా కవలల వింత కోరిక

ఒకేసారి ఒకరితోనే గర్భం దాలుస్తారట ఆస్ట్రేలియాకు చెందిన కవలలు ఎవరూ కనీ వినీ ఎరుగని వింత కోరికను బయటపెట్టారు. బాహాటంగా ప్రకటించారు. అందులో తప్పేముందని కూడా ప్రశ్నిస్తున్నారు. ఆ కోరిక ఏంటంటే.. వాళ్లిద్దరూ ఒకేసారి, ఒక్కరితోనే గర్భం దాలుస్తారట. అది తమ జీవితాశయం అంటున్నారు. ఈ కవలలు ప్రపంచంలోనే అత్యత సమరూప కవలలుగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు వాళ్ల వింత కోరిక ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. అన్ని పనులు కలిసి …

Read More

వాహనదారులకు గుడ్‌న్యూస్‌

సెప్టెంబర్‌ దాకా రోడ్‌ట్యాక్స్‌ కట్టక్కర్లేదు కరోనా నేపథ్యంలో అన్ని రంగాలూ కుదేలైపోయాయి. ఏ వ్యాపారమూ సజావుగా సాగడం లేదు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా నేపథ్యంలో రోడ్‌టాక్స్ కట్టేందుకు గతంలో ఇచ్చిన గడువును మరోసారి పొడిగించింది. ఇప్పటికే రోడ్‌టాక్స్‌ కట్టేందుకు జూలై 31 వరకు గడువు ఇచ్చింది. ఆగడువు ముగిసిపోయింది. వాస్తవానికి కరోనా కారణంగా నాలుగు నెలల నుంచి వాహనాలు రోడ్డెక్కని పరిస్థితి …

Read More

సాటి పోలీసుకే సహకరించని పోలీస్‌ బాస్‌

కళ్లముందే భార్య చనిపోయిందంటూ హెడ్‌కానిస్టేబుల్‌ కంటతడి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న భార్యను బతికించుకోవడం కోసం ఓ హెడ్ కానిస్టేబుల్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చేతిలో 2 లక్షల రూపాయలు ఉన్నా.. హైదరాబాద్‌లోని ప్రయివేట్ హాస్పిటళ్లు ఐసీయూలో బెడ్లు ఖాళీగా లేవని చెప్పి ముఖం చాటేశాయి. తీరా గాంధీ హాస్పిటల్‌కు తీసుకెళ్లాక.. అక్కడున్న సీఐ కరోనా ఉంటేనే గేటు దాటి లోపలికి పంపిస్తానని చెప్పారు. హాస్పిటల్‌లోకి వెళ్లనీయండి సార్ అని …

Read More

అయోధ్య, శ్రీరాముడి గురించి అనుమానాలున్నాయా ?

అయితే ఈ వివరాలు తెలుసుకోండి ప్ర : శ్రీ రాముడిని హిందువులంతా దేవుడిగా ఎందుకు పూజిస్తారు? జ: హిందూ సంప్రదాయం ప్రకారం, శ్రీ మహా విష్ణువు ఏడవ అవతారం శ్రీ రాముడు. నాలుగు యుగాలలో రెండవదైన త్రేతాయుగంలో 3000 సంవత్సరాల క్రితం శ్రీ మహావిష్ణువు ధర్మాన్ని రక్షించడానికి శ్రీ రాముడిగా జన్మించారని హిందువులు నమ్ముతారు. భారతదేశంలోనే కాదు, అనేక దక్షిణాసియా దేశాలే కాక, ప్రపంచంలోని దక్షిణం వైపు చాలా ప్రాంతాలలో, …

Read More

అయోధ్య రామమందిరం గురించి అలహాబాద్‌ కోర్టు ఏంచెప్పింది ?

అలహాబాదు హైకోర్టుకు చెందిన లక్నో బెంచ్‌లోని ముగ్గురు న్యాయమూర్తులు: 1. జస్టిస్ ధరమ్ వీర్ శర్మ 2. జస్టిస్ సుధీర్ అగర్వాల్ 3. జస్టిస్ సిబాఘతుల్లా ఖాన్ తీర్పు ఇచ్చిన తేది : 2010 సెప్టెంబరు 30 తీర్పు వివరాలు: * మొత్తం ప్రదేశం దాదాపుగా 1,480 చదరపు గజాలు లేదా 13,320 చదరపు అడుగులు. * ముగ్గురిలో ఇద్దరు న్యాయమూర్తులు తలా 1/3 వ వంతు ప్రదేశాన్ని ముగ్గురు …

Read More

అయోధ్య భూమిపూజ షెడ్యూల్‌ – వేదిక స్వరూపం ఇదీ…

– ఆగస్టు 5వ తేదీన అయోధ్య రామమందిర నిర్మాణం భూమిపూజ చారిత్రక ఘట్టంకోసం ఉదయం 11:15 నిమిషాలకు ప్రధాని మోదీ అయోధ్యకు చేరుకుంటారు. – తొలుత హెలికాప్టర్‌లో సాకేత్ యూనివర్శిటీకి చేరుకోనున్న ప్రధాని నరేంద్ర మోదీ.. మొట్ట మొదట హనుమాన్‌ గఢీ ఆలయాన్ని సందర్శిస్తారు. 10వ శతాబ్దం నాటి ఈ పురాతన ఆలయంలో ఆయన ఏడు నిమిషాల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత భూమి పూజకు బయల్దేరతారు. …

Read More

అయోధ్యలో భూమిపూజకు ముహూర్తం పెట్టింది ఎవరో తెలుసా ?

500 యేళ్ల పోరాటం, సుప్రీంకోర్టు తాజా ఆదేశం నేపథ్యంలో అయోధ్యలో నిర్మించ తలపెట్టిన శ్రీరామ జన్మభూమి ఆలయం భూమిపూజ ఆగస్టు 5వ తేదీన జరగనుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగనున్న ఈ వేడుకలో ప్రధాని నరేంద్రమోదీ భూమిపూజ చేయనున్నారు. అయితే.. ఈ పూజా కార్యక్రమానికి ముహూర్తం పెట్టిందెవరో అనే విషయం ఎవరికీ స్పురణకు రావడం లేదు. అయితే.. ఆ ముహూర్తం పెట్టిన పండితుడి గురించి ఈ కథనంలో చూద్దాం… కర్నాటకకు చెందిన …

Read More