– భద్రత, లోడింగ్ వృద్ధి సమయపానపై సమీక్ష సమావేశం
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా మంగళవారం 5 జనవరి 2021 తేదీన గుంతకల్ డివిజన్ పరిసరాలో పర్యాటక ప్రదేశా విశేశాలతో కూడిన ‘సప్త శిఖర్’ రైల్ గైడ్ ఈ`పుస్తకాన్ని వర్చువల్ సమావేశంలో ఆవిష్కరించారు. వెబ్ ద్వారా నిర్వహించిన ఈ సమావేశంలో జోన్‌లోని భద్రత, సరుకులోడిరగ్ మరియు రైళ్ల రాకపోక సమయాపై సమీక్ష నిర్వహించారు. ఈ వెబ్ సమావేశంలో అదనపు జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్, అన్ని విభాగా ఉన్నతాధికాయి, విజయవాడ, గుంతకల్, గుంటూరు, సికింద్రాబాద్, హైదరాబాద్ మరియు నాందేడ్ మొత్తం ఆరు డివిజన్ల డివిజినల్ రౖౖెల్వే మేనేజర్లు (డీఆర్ఎమ్) పాల్గొన్నారు.
గుంతకల్ డివిజన్ పరిధిలోని వివిధ పుణ్యక్షేత్రాలు మరియు పర్యాటక ప్రదేశాకు సంబంధించిన సమాచారం ‘సప్త శిఖర్’ రైల్ గైడ్లో ఉంది. దేశంలోని వివిధ ప్రాంతా నుంచి వచ్చే పర్యాటకుకు మరియ యాత్రికుకు కావలసిన సమాచారం జాతీయ భాష హిందీలో ఉంది. తిరుపతి`తిరుమల, శ్రీశైలం మొదగు పుణ్యక్షేత్రాల పరిసరాల్లో సందర్శించాల్సిన ప్రదేశాలపై సమాచారం వివరంగా ఈ పుస్తకంలో ఉంది.
భద్రత పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యపై శ్రీ గజానన్ సవివరమైన సమీక్ష నిర్వహించారు. సిబ్బందికి నైపుణ్యత శిక్షణలో అడ్వాన్స్ ట్రైనింగ్ మాడ్యుల్స్ అముచేయడం, క్రమంగా కౌన్సిలింగ్‌తో పాటు రైలు నడిపే సిబ్బంది విధులకు హాజరయ్యే సమయానికి ముందు సరైన విశ్రాంతి భించేలా అధికారులు చర్యలి తీసుకోవాలని ఆయన ఆదేశించారు. సైడింగ్ మరియు యార్డు మొదగువాటిలో ఏదేని చిన్న సమస్యు ఏర్పడటానికి కారణాలపై అధ్యయనం చేయాలని ఆయన అధికారును ఆదేశించారు. లోకోతో సహా అన్ని రోలింగ్స్టాకుపై ప్రత్యేక దృష్టితో ప్రత్యేక తనిఖీలు కొనసాగించాలని డీఆర్ఎమ్ను ఆదేశించారు.


జోన్లో లోడిరగ్ వృద్ధిపై సవిరమైన సమీక్ష నిర్వహించిన జనరల్ మేనేజర్ క్ష్యానికి చేరుకునేలా డివిజన్ వారీగా లోడిరగ్‌పై నిరంతర పర్యవేక్షణ ఉండాని అధికారును ఆదేశించారు. లోడిరగ్ అభివృద్ధికి రోలింగ్ స్టాక్ అవసరమైన సిబ్బంది నిర్వహణను సరైన విధంగా వినియోగించడంలో ప్రణాళికు రూపొందించాని ఆయన ఆదేశించారు. ఆహార ధాన్యాు, ఫర్టిలైజర్స్, గ్రానైట్ సరుకు లోడిరగ్‌కు సంబంధించిన అంశాలపై సరుకు రవాణా వినియోగదారుతో క్రమంగా సమావేశాను నిర్వహించాని మరియు సిమెంట్, క్లింకర్ మరియు ఫ్లైష్ లోడింగ్ అభివృద్ధికి ప్రణాళికు చేపట్టాలని ఆయన అధికారును ఆదేశించారు. జోన్లో సరుకు రవాణా లోడింగ్ అభివృద్ధి మరియు రైళ్ల సమయపాలనకు తీసుకుంటున్న చర్యలపై అధికారులు తెలియజేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం మరిన్ని ప్రత్యేక రైళ్లు ఏర్పాటుపై ఆయన చర్చించారు.