క్లైమాక్స్‌లో చేరుకున్న భారత సైన్యం –  కరీంనగర్‌లో జరిగిన యదార్థ సంఘటన

అది 1948 సెప్టెంబర్‌, రజాకార్లకు, స్థానికులకు భీకర పోరు సాగుతోంది. రోజులు గడుస్తున్నాయి. రజాకార్లకు నిజాం నవాబు నుంచి ఆయుధాలు అందాయి. ఇక పోరు చివరిదశకు చేరుకుంది. అచ్చం ఇప్పటి సినిమాల్లో మాదిరిగానే క్లైమాక్స్‌లో భారతసైన్యం ఆ ప్రాంతానికి చేరుకుంది. కరీంనగర్‌లో జరిగిన యదార్థ గాథ ఇది. అసలు ఆ సైన్యాన్ని ఎవరు పంపించారు? సైన్యం కరీంనగర్‌కు ఎందుకువచ్చింది ? ఈ పోరులో గెలుపెవరిది ? ఉత్కంఠభరితమైన, యదార్థమైన ఈ …

Read More

తెలంగాణలో అతిభారీ వర్షాలు – 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం

అతి భారీవర్షాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియో చూడండి. గురువారం తెలంగాణ రాష్ట్రమంతా కుండపోత వర్షం కురిసింది. అయితే.. ఈ వర్షం ఒక్కరోజుతోనే ఆగిపోదంటోంది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పింది. అవి మామూలు వర్షం కాదు. ప్రధానంగా శుక్ర, శని వారాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. రాష్ట్రంలో ఈ రెండు …

Read More