నిశ్శబ్దంలో ఆర్ మాధవన్ మరియు అనుష్క శెట్టి ల మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ

ఎంతో కాలం తరువాత ఆర్ మాధవన్ మరియు అనుష్క శెట్టిలను జంటగా చూడడం అభిమానులకు, వీక్షకులకు ఉత్కంఠను రేకెత్తించేందిగా మారింది. ఈ జంట చివరిసారిగా తమిళ చిత్రం రెండు లో దర్శనమిచ్చింది. 14 ఏళ్ళ తరువాత మరోసారి ఈ జంట తెరపై కనువిందు చేయనుంది. అందుకే అంతా కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోపై  తెలుగు – తమిళం థ్రిల్లర్ నిశ్శబ్దం కో సం ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ …

Read More