కోవిడ్ పరీక్షలు నిర్వహించడానికి అపోలో డయాగ్నస్టిక్స్‌తో ప్యూర్ హెల్త్ ఒప్పందం

– హైదరాబాద్‌, విజయవాడలలో సేవలు ప్రారంభం అంతర్జాతీయ ప్రయాణీకుల ద్వారా కోవిడ్ వ్యాప్తిని అడ్డుకోవడమేలా అన్నది నేడు దేశాల ముందున్న పెద్ద సవాల్.  యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో అతి పెద్ద ల్యాబొరేటరీ నెట్ వర్క్ అయిన ప్యూర్ హెల్త్ వారు అపోలో హెల్త్ లైఫ్ స్టైల్ లిమిటెడ్ అనుబంద సంస్థ అయిన అపోలో డయాగ్నస్టిక్, భారత దేశపు అత్యంత ప్రాచుర్యం పొందిన డయాగ్నస్టిక్ సమూహం వారి తోడ్పాటుతో ఈ …

Read More