
VIZAG STEEL Privatisation : విశాఖ ఉక్కు విషయంలో బాణం ఎవరిపై ఎక్కుపెట్టాలో గ్రహించుదాం – డాక్టర్ వడ్డి విజయసారథి
VIZAG STEEL Privatisation : విశాఖ ఉక్కు విషయంలో బాణం ఎవరిపై ఎక్కుపెట్టాలో గ్రహించుదాం – డాక్టర్ వడ్డి విజయసారథి కుడిచేత్తో చేసేదానం ఎడమచేతికి తెలియనీయక పోవటం పాతమాట. ప్రభుత్వ యంత్రాంగం వెయ్యికాళ్ల జంతువు. కాళ్లన్నీ కదులుతూనే ఉంటాయి. అది ఉన్నచోటనుండి కదలదు(రాజాజీ చెప్పిన మాట). ఒక అంగంచేసేపని మరొక అంగానికి తెలియదు. పరస్పర వ్యతిరేకంగా పనిచేసుకు పోవటం కద్దు. అంతేకాదు, ఒకరికి వ్యతిరేకంగా మరొకరు (ప్రభుత్వ విభాగాలు) కోర్టులకెక్కి …
Read More