అమరలింగేశ్వర స్వామి స్థల పురాణం 

గుంటూరు నుండి 27 కి. మీ.దూరంలో వున్న అమరావతికి ప్రతి అరగంటకు బస్సులు తిరుగుతూ వుంటాయి. ఇక్కడ ఒకనాడు బౌద్ధులు శివుడు విశ్వవిద్యాలయాలు స్థాపించి, మహొన్నతమైన చరిత్ర సృష్టించారు. విశ్వవిఖ్యాతిని వెలయించారు. ఆనాటి వైభవాలు చిహ్నాలు చరిత్రలో ఈ నాటికి సాక్ష్యం పలుకుతున్నాయి. పంచారామాలయిన అమరారామము, కొమరారామము, భీమారామము, ద్రాక్షారామము, క్షీరారామములలో మొదటిది. పావన కృష్ణా నదీ తీరమున నెలకొనియున్న ఈ క్షేత్రము క్రీస్తు పూర్వ కాలమునుండి సుప్రసిద్ధ బౌద్ధ …

Read More