
America China Relations : బిడెన్ బలహీన అధ్యక్షుడా ? చైనాపై యుద్ధం చేస్తాడా?
America China Relations : బిడెన్ బలహీన అధ్యక్షుడా ? చైనాపై యుద్ధం చేస్తాడా? అమెరికా-చైనా మధ్య శత్రుత్వం ఇంకా పెరిగిపోతుందా? అవసరమైతే చైనాతో యుద్ధానికి కూడా జో బిడెన్ సిద్ధమవుతారా? బిడెన్ బలహీనమైన అధ్యక్షుడా ? చైనా ప్రభుత్వ సలహాదారుడొకరు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అమెరికా, చైనా మధ్య నిన్నా మొన్నటిదాకా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. అయితే, ఆ తీవ్రత …
Read More