అయోడిన్‌తో కరోనా దూరం : అమెరికా శాస్త్రవేత్తల పరిశోధన

కరోనా నివారణకు, ఆ మహమ్మారిని పారదోలేందుకు ప్రజలు చేయని ప్రయత్నాలు లేవు. ఎవరు ఏ చిట్కా చెప్తే ఆ చిట్కా పాటిస్తున్నారు. ఎక్కడ ఏ అధ్యయనంలో ఏది తేలితే దాన్ని అనుసరిస్తున్నారు. ప్రధానంగా ఈ వైరస్‌ను నిర్మూలించడమే ధ్యేయంగా ప్రపంచ దేశాలు, ప్రజలంతా ఆలోచిస్తున్నారు. అయితే.. ఇప్పుడు అమెరికా శాస్త్రవేత్తలు ఓ గుడ్‌న్యూస్‌ చెప్పారు. అయోడిన్‌తో కరోనా వైరస్‌ను నిర్మూలించవచ్చని ప్రకటించారు. ఈ ప్రత్యేక కథనాన్ని యూట్యూబ్‌లో చూడాలంటే కింది …

Read More