అయోధ్య ఉత్సవం వేళ ప్రముఖుల ఫోటోలు ఇవి…

అయోధ్య రామజన్మభూమిలో శ్రీరామాలయం భూమిపూజ సందర్భంగా పలువురు ప్రముఖులు ఎక్కడికక్కడ శ్రీరాముడికి పూజలు చేశారు. ఆ తర్వాత అయోధ్యలో జరుగుతున్న మహోత్సవాన్ని టీవీల్లో లైవ్‌లో తిలకించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దంపతులు తమ నివాసంలో శ్రీరాముడికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఆ తర్వాత దూరదర్శన్‌లో పూజా మహోత్సవాన్ని ప్రత్యక్షప్రసారం ద్వారా తిలకించారు. తమ నివాసంలో శ్రీరాముడికి పూజ చేస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య దంపతులు ఇటు.. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ రాజ్‌భవన్‌ …

Read More