BIG BREAKING : బాబ్రీమసీదు కూల్చివేత తీర్పు సందర్భంగా హై అలర్ట్‌

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తీర్పు నేపథ్యంలో హై అలర్ట్‌ ప్రకటించారు. దేశవ్యాప్తంగా ముఖ్యపట్టణాలు, కట్టడాల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. 1992 డిసెంబర్‌ 6వ తేదీన అయోధ్యలో బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చి వేశారు. ఈ కేసులో మొత్తం 48 మందిపై అభియోగాలు మోపింది సీబీఐ. కేసు దర్యాప్తు సాగుతున్న సమయంలోనే అభియోగాలు మోపిన వారిలో 17మంది మృతి చెందారు. BIG BREAKING : బాబ్రీ మసీదు కూల్చివేత …

Read More
babri case judgement babri case judgement

BIG BREAKING : బాబ్రీ మసీదు విచారణకు ఎవరెవరు ఎలా హాజరయ్యారంటే?

బాబ్రీ మసీదు విచారణకు అభియోగాలు మోపిన వారిలో ఎవరెవరు ఎలా హాజరయ్యారో చూద్దాం… లక్నోలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎస్‌కె యాదవ్‌ ఈ తీర్పును చదివి వినిపించారు. BIG BREAKING : బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సంచలన తీర్పు 28 సంవత్సరాల సుదీర్ఘ విచారణ తర్వాత వెలువరించిన ఈ కేసులో 2వేల పేజీలతో …

Read More

BIG BREAKING : బాబ్రీ మసీదు కేసులో న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు

బాబ్రీ మసీదు కూల్చివేత కేసు తీర్పు సందర్భంగా న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసును విచారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎస్‌.కె.యాదవ్‌ తీర్పును వెలువరించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. BIG BREAKING : బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సంచలన తీర్పు బాబ్రీ మసీదు కూల్చివేత కుట్ర కాదన్నారు న్యాయమూర్తి. కూల్చివేతకు సరైన సాక్ష్యాధారాలు లేవని వ్యాఖ్యానించారు. సీబీఐ సమర్పించిన ఆడియో, వీడియో …

Read More
BABRI MASJID

BIG BREAKING : బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సంచలన తీర్పు

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సంచలన తీర్పు వెలువడింది. ఈ కేసును సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసులో 32 మందిని నిర్దోషులుగా తేల్చింది న్యాయస్థానం. Indo – China Border : నివురుగప్పిన నిప్పులా సరిహద్దులు – చైనాకు వార్నింగ్‌ ఇచ్చిన ఆ దేశ మాజీ సైనికాధికారి ఎవరు ? బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో 28 సంవత్సరాల సుదీర్ఘ విచారణ తర్వాత ఇవాళ తీర్పు వెలువడింది. …

Read More

అయోధ్యలో రియల్‌ ఎస్టేట్‌కు రెక్కలు

అయోధ్య నగరంలో రియల్‌ ఎస్టేట్‌కు రెక్కలు వచ్చాయి. గత ఆగస్టు 5వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ రామాలయం నిర్మాణానికి భూమిపూజ చేసిన తర్వాత స్థిరాస్థి ధరలు అయోధ్యలో రెండింతలు అయ్యాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా ఆర్థిక మందగమనం ఏర్పడింది. దీంతో దేశంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలయ్యింది. అయితే, అయోధ్యలో మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్రం మార్గదర్శకాలు అమలు చేయని యూపీ – స్కూళ్లు, కాలేజీలు …

Read More

అయోధ్యలో శ్రీరామ ఎయిర్‌పోర్ట్‌

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం.. అయోధ్యలో అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాన్ని నిర్మించాలని ప్రతిపాదించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయోధ్యలో రామాలయం నిర్మాణం పూర్తయిన తర్వాత దేశ, విదేశాల నుంచి  పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో దేశ, విదేశీ భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే యోగి సర్కారు ఈ విమానాశ్రయం నిర్మాణం కోసం 525 కోట్ల …

Read More

అయోధ్యలో రామాలయం నిర్మాణానికి అధికారికంగా అనుమతి : శరవేగంగా సాగనున్న పనులు

శ్రీరామ జన్మభూమి అయోధ్యలో రామాలయం నిర్మాణానికి అధికారికంగా అనుమతి లభించింది. ఆగస్టు 5వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ ఈనిర్మాణానికి అట్టహాసంగా భూమిపూజ నిర్వహించిన విషయం తెలిసిందే… పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి రాజీనామా లేఖ! మరోవైపు.. అయోధ్య రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌.. ప్రతిపాదిత స్థలంలో రామాలయం నిర్మాణానికి అనుమతులు ఇవ్వాల్సిందిగా అయోధ్య మున్సిపల్‌ కార్పొరేషన్‌కు దరఖాస్తు చేసుకుంది. టీటీడీ నిర్ణయం భేష్‌ : చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన పూజారి …

Read More

అయోధ్య రామాలయం ఇలా ఉండబోతోంది

అయోధ్యలో ఈనెల 5వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ రామాలయం నిర్మాణానికి భూమిపూజ చేసిన విషయం అందరికీ తెలిసిందే.. అయితే ఆ ఆలయం నిర్మిస్థున్న స్థలం ఎంత ? ఎలా కట్టబోతున్నారు. ఎంత సమయంలో నిర్మాణం పూర్తవుతుంది ? వంటి వివరాలు ఫ్యాక్ట్‌ఫుల్‌ పాఠకుల కోసం… అయోధ్యలో కోదండరాముడి ఆలయం వివరాలు.. శిఖరం గర్భ గృహం కుడు మండపం నృత్య మండపం రంగ మండపం మెట్ల వెడల్పు 16 అడుగులు శ్రీరామ …

Read More

అయోధ్య ఉత్సవం వేళ ప్రముఖుల ఫోటోలు ఇవి…

అయోధ్య రామజన్మభూమిలో శ్రీరామాలయం భూమిపూజ సందర్భంగా పలువురు ప్రముఖులు ఎక్కడికక్కడ శ్రీరాముడికి పూజలు చేశారు. ఆ తర్వాత అయోధ్యలో జరుగుతున్న మహోత్సవాన్ని టీవీల్లో లైవ్‌లో తిలకించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దంపతులు తమ నివాసంలో శ్రీరాముడికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఆ తర్వాత దూరదర్శన్‌లో పూజా మహోత్సవాన్ని ప్రత్యక్షప్రసారం ద్వారా తిలకించారు. తమ నివాసంలో శ్రీరాముడికి పూజ చేస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య దంపతులు ఇటు.. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ రాజ్‌భవన్‌ …

Read More