
Health – Stroke : నిశ్శబ్ద కిల్లర్ స్ట్రోక్‌ను ఎదుర్కొందాం – FASTతో గుర్తిద్దాం
ఎంత త్వరగా చికిత్స అందిస్తే అంత మంచిగా నయం స్ట్రోక్ అనేది ప్రపంచంలోనే అంగవైకల్యం కలిపించడంలో అతి పెద్ద కారణమే కాకుండా మరణాలు సంభవించడానికి రెండవ అతిపెద్ద కారణం కూడా. ఇంతటి ప్రమాదకారి ఈ స్ట్రోక్ ను పూర్తి స్థాయిలో నిరోధించవచ్చు. స్ట్రోక్ కారణంగా శాశ్వతంగా లేక పాక్షికంగా పక్షవాతం రావడం లేదా మాట్లాడలేక పోవడం, జ్ఞాపకాలను కోల్పోవడం, సరిగ్గా గుర్తుంచుకోలేక పోవడం వంటివి సంభవించవచ్చు. ఇలా స్ట్రోక్ …
Read More