
అవినీతిపై పోరులో చరిత్ర సృష్టిస్తారా? చతికిల పడతారా ?
సీఎంగా కేసీఆర్ రెండో ఇన్నింగ్స్ ఆరంభం సంచలనాలతో మొదలైంది .ముందస్తు ఎన్నికలు, మంత్రివర్గ ఏర్పాటులో జాప్యం, కొన్ని ప్రభుత్వ శాఖలలో అవినీతి పై వ్యాఖ్యలు అన్నింటా సంచలనమే .నూతన రాష్ట్రానికి మొదటి సీఎంగా అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేసిన కేసీఆర్ ఈ రెండవ టర్మలో పాలనా సంస్కరణలపై దృష్టిసారించినట్లున్నారు. ఏ పని ప్రారంభానికైనా ఒక భూమికను ఏర్పాటు చేసుకునే సీఎం ,రాబోయే మార్పులకు పార్లమెంటు ఎన్నికల ను వేదికగా …
Read More