
అసదుద్దీన్ కూతురి వివాహం – హాజరైన సీఎం కేసీఆర్ (ఫోటోలు)
ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూతురు వివాహం మంగళవారం సాయంత్రం శాస్త్రీపురంలో జరిగింది. ఈ వేడుకకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై కుటుంబసభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే.. ఈ వేడుకకు సంబంధించిన ఫంక్షన్ హాల్లో ఏర్పాట్లు అదిరిపోయాయి. ఆ ఫోటోఫీచర్ ఇప్పుడు చూద్దాం…
Read More