Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలకు సన్నాహాలు

వర్షాకాల సమావేశాలు ఇటీవలే ముగిసిన తెలంగాణ అసెంబ్లీకి త్వరలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి ఈ మేరకు సన్నాహాలు చేస్తోంది. ఈనెల 12, 13 తేదీల్లో తెలంగాణ ప్రత్యేక శాసనసభ సమావేశాలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది. దీనికి సీఎం కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు చెబుతున్నారు. దీంతో.. అధికార వర్గాలు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. BREAKING NEWS : కేంద్ర మంత్రి ఎల్‌జేపీ నాయకుడు రామ్‌ …

Read More

అసెంబ్లీలో 8మందికి కరోనా పాజిటివ్!

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ ఈ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఈ పరిస్థితుల్లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో చేసిన కరోనా టెస్టుల్లో 8మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కరోనా కారణంగా బుధవారం ఒక్కరోజే పవ్చిమబెంగాల్‌ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. తొలుత రెండు రోజుల పాటు అసెంబ్లీ సెషన్స్ నిర్వహించాలని భావించిన స్పీకర్.. ఆల్‌ పార్టీ మీటింగ్‌లో ఈ నిర్ణయాన్ని …

Read More

అసెంబ్లీకి అయితే ఒక రూల్‌ – పాఠశాలలకు మరో రూల్‌ : ఫలితం వందల సంఖ్యలో కరోనా కేసులు

ఆన్ లైన్ , డిజిటల్ క్లాసులు విద్యార్థులు కన్నా ఉపాధ్యాయులకు పెద్ద కష్టం తెచ్చిపెట్టాయి. అన్ లాక్ 4.0 మార్గదర్శకాల ప్రకారం స్కూళ్లకు వస్తున్న ఉపాధ్యాయుల్లో 500మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు సమాచారం. ముఖ్యంగా తెలంగాణలోని మెజారిటీ జిల్లాల్లో టీచర్లు కరోనా బారినపడ్డారు. కేంద్ర నిబంధనల ప్రకారం అన్ని చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం చెప్పినప్పటికీ ఆచరణలో, మార్గదర్శకాల జారీలో లోపంతో టీచర్లు వైరస్ బారిన పడ్డారు. తుపాకీతో బెదిరించి …

Read More