Corruption : నడిరోడ్డుపై కెమెరాకు చిక్కిన మోటార్‌ వెహికిల్ ఇన్స్‌పెక్టర్‌ – లైవ్‌ వీడియో వైరల్‌

నడిరోడ్డుపై మోటార్‌ వెహికిల్ ఇన్స్‌పెక్టర్‌ కెమెరాకు చిక్కాడు. ఆ లైవ్‌ వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్‌ అవుతోంది. సోషల్‌ మీడియాలో ఓ వీడియో వైరల్‌ అవుతోంది. కారులో కూర్చున్న ఓ వ్యక్తి నుదుటిపై బొట్లు పెట్టుకున్నాడు. చూస్తే మంచి భక్తుడిలా కనిపిస్తున్నాడు. అతను కారులో కూర్చొనే కొందరు బయటినుంచి ఇచ్చిన డబ్బులు లెక్కిస్తున్నాడు. అవి సరిపోవని వాదిస్తూనే వాళ్లకు ఏవో పత్రాలు తిరిగి ఇస్తున్నాడు. మనిషి ముఖం చూస్తే భక్తిభావం …

Read More
trains

ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లు పెరిగాయ్‌ – ఇదిగో జాబితా

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్ల సంఖ్య పెరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని స్టేషన్లసంఖ్యను పెంచారు. ఈ మేరకు ఏపీ సర్కారు అనుమతి ఇచ్చింది. దక్షిణ మధ్య రైల్వేకు తమ అనుమతిని తెలియజేసింది. కరోనా వ్యాప్తి కారణంగా లాక్‌డౌన్‌ సమయంలో దేశంలో రైళ్లను అన్నింటినీ నిలిపేశారు. అయితే.. అత్యవసరాల కోసం కోవిడ్‌-19 స్పెషల్ ట్రైన్లను నడుపుతోంది భారతీయ రైల్వే. వాటికి కూడా పరిమిత సంఖ్యలో మాత్రమే స్టేషన్లలో …

Read More

ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలకూ క్లియరెన్స్‌ – ఇక అందరూ పాస్‌

ఆంధ్రప్రదేశ్‌ ఓపెన్‌స్కూల్స్‌ ద్వారా పరీక్షలకు హజారవ్వాలని ఫీజులు చెల్లించిన అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఓపెన్‌స్కూల్స్‌ ద్వారా నిర్వహించాల్సిన ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్‌ పరీక్షలు రద్దు చేసింది. కరోనా కారణంగా సమయానికి పరీక్షలు నిర్వహించలేకపోవడం, ఇప్పుడు ఈ విద్యాసంవత్సరం కూడా సగం పూర్తవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాజ్యసభ జరిగిన విధానం ఇదీ… సభా గౌరవాన్ని కాపాడటం తన బాధ్యత అన్న చైర్మన్‌ ఓపెన్‌స్కూల్‌ విధానంలో పరీక్ష రాసేందుకు …

Read More

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై వాదనలకు తెలంగాణకు ఎన్‌జీటీ ఛాన్స్‌

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై వాదనలు వినేందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంగీకరించింది. ఈ కేసును రీ-ఓపెన్ చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం వేసిన అప్లికేషన్‌ను ఎన్‌జీటీ అనుమతించింది. ఇప్పటికే తెలంగాణ వాసి శ్రీనివాస్ వేసిన పిటిషన్‌పై తీర్పును ఎన్జీటీ రిజర్వ్ చేసింది. కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ నివేదిక ఈనెల 10వ తేదీన తమకు చేరిందని, ఆగస్టు 11న ట్రిబ్యునల్ విచారణ ముగించడంతో తమ అభ్యంతరాలు చెప్పేందుకు అవకాశం లేకుండా పోయిందని …

Read More