మావోయిస్టుల భారీ డంప్‌ స్వాధీనం

ఆంధ్రా-ఒడిశా స‌రిహ‌ద్దులో మావోయిస్టులకు చెందిన భారీ డంప్‌ను బీఎస్ఎఫ్ జవానులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డంప్‌లో ఆయుధాల త‌యారీకి ఉప‌యోగించే లేత్‌మిష‌న్‌, గ్యాస్ వెల్డింగ్ సిలిండర్లు, లేత్ మిష‌న్ విడి భాగాలతో పాటు ఆయుధాలు, విప్ల‌వ ‌సాహిత్యం, ఇనుప తుక్కు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల‌కు అందిన నిర్దిష్టమైన స‌మాచారం మేర‌కు స‌రిహ‌ద్దు భధ్రతా బ‌ల‌గాలు, జిల్లా వాలంటీర్ ఫోర్స్ బ‌ల‌గాల నేతృత్వంలో ఏవోబీలోని క‌లిమెల పోలీసుస్టేష‌న్ ప‌రిధిలోని సూదికొండ …

Read More