
30 రోజుల్లో సర్కారు ఉద్యోగం : ఎవరికంటే ?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా కాలంలో కరోనా వారియర్స్‌లో ఓ భరోసాను కల్పించే ప్రతిపాదనకు ఓకే చెప్పింది. ప్రతి ఒక్కరూ అభినందించే నిర్ణయం తీసుకుంది. 30రోజుల్లో సర్కారు ఉద్యోగం ఇవ్వాలని ఆదేశాలు కూడా జారీచేసింది. కరోనా విధులు నిర్వర్తిస్తున్న వారు ఆ వ్యాధి బారిన పడి మరణిస్తే వాళ్ల ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తారు. అదీ 30రోజుల్లోనే ఆ ప్రక్రియ అంతా పూర్తిచేశారు. ఈమేరకు ఏపీ …
Read More