ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో 16 మందికి నోటీసులు

ఆంధ్రప్రదేశ్‌లో హాట్‌ టాపిక్‌గా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఊహించని మలుపు తిరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో హైకోర్టు 16 మందికి నోటీసులు ఇచ్చింది. వ్యక్తులతో పాటు.. పలు సంస్థలకు కూడా నోటీసులు జారీచేసింది. సీబీఐ, రిలయన్స్, జియో, వోడాఫోన్, ఎయిర్‌టెల్, బీఎస్‌ఎన్‌ఎల్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అసోషియేషన్ అధ్యక్షుడికి కూడా కోర్టు నోటీసులు జారీచేసింది. వీళ్లంతా వ్యక్తిగతంగా లేదా …

Read More