ఫ్యాక్ట్‌చెక్‌ – ఏది నిజం? స్పోర్ట్స్‌ కోటాలో ఇన్‌కమ్‌టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇచ్చారా ?

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఆదాయ పన్ను విభాగంలో స్పోర్ట్స్ కోటాలో పోస్టుల భర్తీకి తెలుగు రాష్ట్రాల ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్‌కమ్‌టాక్స్ కార్యాలయం దరఖాస్తులు కోరుతోంది అనే ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఉద్యోగాలకు సంబంధించిన వార్త… పైగా కరోనా లాక్‌డౌన్‌ అన్‌లాక్‌ పీరియడ్‌లో కావడంతో చాలామంది దీనిని షేర్‌ చేస్తున్నారు. ఇన్‌కమ్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ లెటర్‌ హెడ్‌పైన పీఆర్‌ఓ సంతకంతో ఓ …

Read More