
శ్రీ బాల సుబ్రహ్మణ్యం గారి మరణం మాకు తీరని లోటు – టీమ్ ఆదిత్య మ్యూజిక్
గాన గంధర్వడు ప్రముఖ గాయకలు శ్రీ బాల సుబ్రహ్మణ్యం గారు సెప్టెంబర్ 25 మధ్యాహ్నం 1 గం 4 నిలకు తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అదిత్య మ్యూజిక్ సంస్థ అధినేత ఉమేశ్ గుప్త, మాట్లాడుతూ, బాలుగారు ఇక లేరనే వార్త మాకు, మా ఆదిత్య మ్యూజిక్ సంస్థ సిబ్బందితో పాటు యావత్ ప్రపంచంలో ఉన్న సంగీత అభిమానుల్ని దిగ్భ్రాంతికి లోను చేసింది. గోవాలో పున:ప్రారంభమైన దిలీప్ …
Read More