ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు

సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. గోలేటిలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి జగన్నాథ ఓదెలు, రెబ్బెనలో బిజెపి టౌన్ అధ్యక్షులు పసుపులేటి మల్లేష్ జాతీయ జెండా ఎగుర వేశారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని రోగులకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి కేసరి …

Read More