
శ్రీరామ జన్మభూమి మందిర నిర్మాణ నిధి సమర్పణ అభియాన్ సన్నాహక సమావేశం
జనవరి 20 నుండి ఫిబ్రవరి 10 వరకూ తెలంగాణా రాష్ట్రంలో జరగనున్న శ్రీరామ జన్మభూమి మందిర నిర్మాణ నిధి సమర్పణ అభియాన్ లో పూజ్య స్వామిజీలు గ్రామగ్రామానికి పర్యటించడానికి కార్యచరణ రూపొందించారు. తమ తమ పీఠాలు , మఠాల నుండి కూడా రామ మందిర నిర్మాణానికి నిధిని ప్రకటించారు. హైదరాబాద్లోని శ్రీ శ్యాంబాబా మందిర్, కాచిగూడ లో జరిగిన ధర్మాచార్యుల సమ్మేళనంలో పూజ్య శ్రీ శ్రీనివాస వ్రతధర రామానుజ జీయర్ …
Read More