ప్రధాని మోదీ డిప్యూటీ సెక్రెటరీగా ఆమ్రపాలి

తెలంగాణ కేడర్‌ ఐఎఎస్‌ అధికారిణి కాట ఆమ్రపాలి అరుదైన అవకాశాన్ని చేజిక్కించుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ డిప్యూటీ సెక్రెటరీగా పదోన్నతి పొందారు. ప్రస్తుతం ఆమ్రపాలి.. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ప్రైవేట్‌ సెక్రెటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే.. ఆమె ఇకపై పదోన్నతిపై ప్రధానమంత్రి కార్యాలయానికి వెళ్లి.. పీఎంవోలో విధులు నిర్వర్తించనున్నారు. తెలుగు రాష్ట్రాల మీదుగా నడుస్తున్న రైళ్లు ఇవే… ఎక్కడెక్కడ ఆగుతాయంటే ? ఆమ్రపాలి స్వస్థలం విశాఖపట్నం. చెన్నై ఐఐటీ నుంచి …

Read More