ఫ్యాక్ట్‌ఫుల్‌ చెప్పిందే మరోసారి నిజమయ్యింది

‘నిజానికి నిలువుటద్దం’ అనే ట్యాగ్‌లైన్‌లో విశ్వసనీయమైన, వాస్తవమైన వార్తలనే అందిస్తోన్న ఫ్యాక్ట్‌ఫుల్‌ మరోసారి తన ఖచ్చితత్వాన్ని చూపించింది. గతంలో పలు వార్తలను మెయిన్‌స్ట్రీమ్‌ మీడియాకన్నా ముందే రిపోర్ట్‌ చేసింది ఫ్యాక్ట్‌ఫుల్‌. ఫ్యాక్ట్‌ఫుల్‌ కథనాలను మెయిన్‌స్ట్రీమ్‌ మీడియా అనుసరించిన అనుభవం ఉంది. ఇప్పుడు ఫ్యాక్ట్‌ఫుల్‌ చెప్పిందే మరోసారి నిజమయ్యింది. రేపు దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి ప్రారంభోత్సవం : ఎలా ఉందో చూస్తారా? హైదరాబాద్‌లో మార్చి నెలలో కరోనా జనతా కర్ఫ్యూ …

Read More