
ఫ్యాక్ట్‌చెక్ – ఏది నిజం? ప్రైవేట్ ఏజెన్సీకి ఆర్బీఐ నియామక పత్రాలు జారీచేసిందా ?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేరుగా తమకు నియామకపు పత్రాలు జారీచేసిందంటూ ఓ ప్రైవేట్ సంస్థ పేరిట సర్టిఫికెట్ ఇమేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఉన్న వివరాలు చూస్తే.. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన కస్టమర్ సర్వీస్ పాయింట్‌ను నిర్వహించుకునేందుకు ‘డిజిటల్ వరల్డ్ సీఎస్పి ప్రైవేట్ లిమిటెడ్ కియోస్క్ బ్యాంకింగ్’ అనే ప్రైవేటు ఏజెన్సీకి నేరుగా ఆర్బీఐ సర్టిఫికెట్ జారీచేసినట్లు ఉంది. ఫ్యాక్ట్‌చెక్ – ఇది అబద్ధం. …
Read More