దేవాలయాలు హిందూ సంస్కృతికి పట్టుగొమ్మలు- జాతీయ భావాలు పెంపొందించే వాహకాలు

హిందూ సంస్కృతికి పట్టుగొమ్మలు దేవాలయాలు. హిందూధర్మంలో దేవాలయాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఆధ్యాత్మికతతో పాటు.. జాతీయ భావాలను కూడా పెంపొందించే వాహకాలు ఆలయాలు. ఒకప్పడు ఆలయాల్లో ఉండే పరిస్థితులు, సాగే కార్యకలాపాలు, జరిగే చర్చలే ఇందుకు నిలువెత్తు నిదర్శనాలు. కాలక్రమంలో ఆధునికత ముసుగులో నాగరికపు ఆలోచనలు మనసులను కమ్మేశాయి. ప్రతీదీ అధునాతనమని చెప్పుకుంటున్న ఈ రోజుల్లో చాలావరకు ఆలయాల్లో సంప్రదాయ కార్యకలాపాలకు కాలం చెల్లిందనే చెప్పొచ్చు. చాలామందికి దేవాలయాలకు వెళ్లడం …

Read More

ఆలయాలు ఆర్థిక పరిపుష్టికి వాహకాలు

మనిషి మనుగడకు ఆర్ధిక కార్యకలాపాలు ముఖ్యం. మన పూర్వీకులు దేవాలయాల చుట్టూ చాలా ఆర్ధిక కార్యక్రమాలు జరిగే విధంగా రూపొందించారు. ఒక దేవాలయం నిర్మించాలంటే రాజులు ప్రజల ధనం ఖర్చు చేసి నిర్మించేవారు. అంటే అది ఆ ప్రాంత ఆర్థిక ప్రగతికి దీర్ఘకాల పెట్టుబడి అన్నమాట. దేవాలయం నిర్మించే సమయంలో కూలీలు, శిల్పులు, బొమ్మలు గీసే వారు, కంసాలులు, కుమ్మరులు, తాపీ వారు, ఇలా చాలా కుల వృత్తుల వారికి …

Read More