దోమలపై ప్రయోగాలకు ప్రాణాన్నే ఫణంగా పెడుతున్న శాస్త్రవేత్త

దోమ.. తెలియకుండానే మనిషి జీవితంపై ప్రభావం చూపించే అతిచిన్న జీవి. మనం చేసే పనిలో ఏకాగ్రతను లేకుండా చేస్తుంది. మంట పుట్టిస్తుంది. చికాకు కలిగిస్తుంది. విసుగు తెప్పిస్తుంది. అంతేనా? అక్కడితోనూ ఆగవు ఈ దోమలు. అనేక రోగాలకు కూడా కారణమవుతాయి. డెంగ్యూ, చికెన్‌ గున్యా, జికా ఫీవర్‌, మలేరియా, యెల్లో ఫీవర్, ఎన్సెఫెలిటీస్ వంటి అనేక రోగాలకు దోమలు కారణమవుతాయి. ఇవేకాదు.. ఎన్నో ప్రమాదకరమైన వైరస్‌లను కూడా దోమలు మోసుకొస్తాయి. …

Read More