క్యాన్సర్ మరియు మనం తినే ఆహారం – వీటి మధ్య ఉన్న బందమేమిటి?

మన ఆహారపు అలవాట్లే క్యాన్సర్ తేవడం లేదా నిరోధించడం చేస్తాయి. అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుందో ఇంకా అర్థం కాని అంశంలానే మనం తినే ఆహారం మరియు క్యాన్సర్ వ్యాది మధ్య ఉన్న సంబంధం కూడా నిఘూడమైన అంశమే.  ఇప్పటి వరకూ జరిగిన పలు పరిశోధనల ప్రకారం కొన్ని రకములైన ఆహార పదార్థములు మరియు పోషకాల కారణంగా క్యాన్సర్ ను నిరోధించవచ్చు అదే సమయంలో మరికొన్నిపలు రకములైన క్యాన్సర్ లు …

Read More