
Telangana:తెలంగాణలో తహశీల్దార్లకు ఇకపై రెండు ఇంటర్నెట్ కనెక్షన్లు.. ఎందుకంటే?
తెలంగాణలో తహశీల్దార్లకు ఇకపై రెండు ఇంటర్నెట్ కనెక్షన్లు తీసుకునే వెసులుబాటు వచ్చింది. ఎందుకో చూద్దాం… తెలంగాణ ప్రభుత్వం కొద్దిరోజులుగా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. ఏకంగా కొత్త చట్టాలనే రూపొందించింది. కొన్ని కీలక పథకాలను ప్రవేశపెట్టింది. వీటిన్నింటితో జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నా ఏపథకానికి సంబంధించిన కార్యాచరణ దానికి ప్రత్యేకంగా రూపొందించింది ప్రభుత్వం ఆగమేఘాలమీద సర్వేలు, పనులు, రికార్డుల అప్డేట్స్ వంటివి చేస్తోంది. హత్రాస్ కేసుతో దేశాన్ని గందరగోళంలో పడేయడానికి కుట్రలుజరుగుతున్నాయా? …
Read More