Corona Vaccine : కరోనా వ్యాక్సిన్‌ ట్రాన్స్‌పోర్ట్‌లో ఎయిర్‌లైన్స్‌లు

Corona Vaccine : కరోనా వ్యాక్సిన్‌ ట్రాన్స్‌పోర్ట్‌లో ఎయిర్‌లైన్స్‌లు ఆపరేషన్‌ కరోనా : ఆపరేషన్‌ కరోనాకు దేశమంతా సిద్ధమవుతోంది. ఎయిర్‌లైన్స్‌, ఎయిర్‌పోర్టులు కూడా అవసరమైన సదుపాయాలు రూపొందించుకుంటున్నాయి. ప్రధానంగా విమానయాన సంస్థలు కార్గోల్లో వ్యాక్సిన్‌ తరలించేందుకు అనువైన ఉష్ణోగ్రతలు సిద్ధం చేస్తున్నాయి. ప్రపంచస్థాయి ప్రమాణాలతో స్పెషల్‌ టర్మినల్స్‌ ఏర్పాటు చేస్తున్నాయి. చివరి దశలో ప్రయోగాలు : ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల్లో కొనసాగుతున్న కరోనా వ్యాక్సిన్‌ల ప్రయోగాలు చివరిదశకు చేరుకుంటున్నాయి. …

Read More

Indo Pak Border : సరిహద్దుల్లో దాడులు, ప్రతిదాడులే సమర్థనీయమా? : రాంపల్లి మల్లికార్జున్‌రావు

పక్కలో బల్లెంలా పాకిస్తాన్‌ నిత్యం ఒప్పందాల ఉల్లంఘనలు చొరబాట్ల లెక్కలు ఇవీ… భారత్‌ బుద్ధిచెప్పిన చరిత్ర ఇదీ… పాకిస్తాన్‌ మనకు పక్కలో బల్లెంలా తయారయ్యింది. నిత్యం ఒప్పందాల ఉల్లంఘనలకు పాల్పడుతోంది. నమోదైన గణాంకాల ప్రకారం చూసుకుంటే చొరబాట్లు, భారత్‌ బుద్ధిచెప్పిన చరిత్ర స్పష్టంగా ఉంది. మరి.. సరిహద్దుల్లో దాడులు, ప్రతిదాడులే సమర్థనీయమా? సమగ్రమైన విశ్లేషణ ఇది… ఉల్లంఘనల గణాంకాలు : భారత్ పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి తాజా అధికారిక గణాంకాల …

Read More
cinema theatres

CINEMA Theatres Open : సినిమా థియేటర్లు తెరుచుకుంటున్నాయ్‌.. ఈ నిబంధనలు తప్పనిసరి

సినిమా థియేటర్లు తెరుచుకుంటున్నాయ్‌.. కానీ, ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటంచాలి. ఆ నిబంధనలేంటో చూద్దామా… కేంద్ర హోంమంత్రిత్వశాఖ విడుదల చేసిన అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాల ప్రకారం గురువారం నుంచి సినిమా హాళ్లు తెరుచుకోనున్నాయి. ఏడు నెలల అనంతరం సినిమా స్క్రీన్లపై ఆట కనిపించనుంది. అయితే.. 50శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే సినిమా హాళ్లు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది. కరోనా కారణంగా ఏ పని చేయాలన్నా, అతి జాగ్రత్త తప్పనిసరిగా మారింది. ఈ …

Read More
modi tweet

KCR Jagan MOdi : కేసీఆర్‌, జగన్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోడీ

కేసీఆర్‌, జగన్‌తో ప్రధాని మోడీ ఫోన్‌లో మాట్లాడారు. కేంద్రం సహకారం అందిస్తందని స్పష్టం చేశారు. ఈ మేరకు ఇద్దరు సీఎంలతో మాట్లాడిన విషయాన్ని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు నరేంద్రమోడీ. ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన ట్విట్టర్‌ హ్యాండిల్‌పై ఓ పోస్ట్‌ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో టెలిఫోన్‌లో స్వయంగా మాట్లాడినట్లు పేర్కొన్నారు. SONU SOOD : సోనూసూద్‌ మరో సంచలన నిర్ణయం – ఐఏఎస్‌ ఆశావహులకు …

Read More
warns police

Mumbai police Warns Media : మీడియా వాహనాలు సీజ్‌ చేస్తాం

మీడియా వాహనాలు సీజ్‌ చేస్తామంటూ ముంబై పోలీసులు హెచ్చరించారు. అంతేకాదు.. వాహనాలు నడిపే డ్రైవర్లు, అందులో ఉన్న జర్నలిస్టులపైనా కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్‌ ఇచ్చారు. మీడియాలో పోటీ పెరిగిన తర్వాత వేగం పెరిగింది. బ్రేకింగ్‌న్యూస్‌ల సంస్కృతి వ్యాపించింది. తొలుత విషయం తెలిస్తే చాలు బ్రేకింగ్‌ ప్లేట్స్‌తో వార్తను అందిస్తారు. ఆ తర్వాత చిన్న ఫోటో దొరికినా దాని చుట్టూ కథ నడిపిస్తారు. ఇప్పుడేమో టెక్నాలజీ వేగం పుంజుకున్నాక.. బ్రేకింగ్‌ …

Read More

బిహార్‌ ఎన్నికల్లో ప్లస్‌, మైనస్‌ పాయింట్లివే!

బిహార్‌ ఎన్నికల్లో అనిశ్చితికి కారణమేంటి? ఈసారి పోలింగ్‌ను ప్రభావితం చేసే అంశాలేవి? ఎవరి ప్లస్‌ పాయింట్లు ఏంటి? ఎవరి మైనస్‌ పాయింట్లు ఏంటి? ఇక.. యాభైఏళ్ల చరిత్రలో తొలిసారి బిహార్‌ ఎన్నికలకు దూరంగా ఉంటున్న నేతలెవరు? బిహార్‌లో అనుకూలతలు, ప్రతికూలతలు ఈ సారి అన్ని పక్షాల్లోనూ కనిపిస్తున్నాయి. ఇటు అధికార పక్షాన్ని గమనిస్తే.. అధికార పక్షానికి ఉండే సహజ వ్యతిరేకత ప్రభావం చూపించే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మూడు …

Read More

బిహార్‌లో ఫలితం తేడా కొడితే బీజేపీ రాత మారిపోతుందా? – సప్తగిరి గోపగాని

బీజేపీ సెంటిమెంట్‌ను నమ్ముకుంది. ఆర్‌జేడీ సానుభూతితో కొడతానంటోంది. దేశ రాజకీయాల్లో పెద్దగా కనిపించని క్షమాపణ ఇప్పుడు ప్రభావం చూపిస్తుందా? బిహార్‌లో ఫలితం తేడా కొడితే బీజేపీ రాత మారిపోతుందా? ఒక్క రాష్ట్ర అసెంబ్లీ ఫలితంపై దేశమంతా ఎందుకింత ఆసక్తి నెలకొంది? బీహార్‌ బాద్‌ షా ! ఎవరు? బిహార్‌లో కౌంట్‌డౌన్‌ మొదలయ్యింది. తొలిదశ పోలింగ్‌కు 20 రోజుల సమయం కూడా లేదు. ఫలితాలు సరిగ్గా నెల రోజుల తర్వాత వెలువడతాయి. …

Read More

Made in India : భారత ఆర్మీకి ‘మేడ్‌ఇన్‌ ఇండియా’ కార్బైన్స్‌

భారత ఆర్మీకి ‘మేడ్‌ఇన్‌ ఇండియా’ కార్బైన్స్‌ సేకరించేందుకు భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు స్వదేశంలో తయారైన కార్బెన్‌లనే బలగాలకు అందించాలని యోచిస్తోంది. సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న వేళ.. ఆర్మీ బలగాలకు తక్షణ అవసరాలైన ఆయుధ సంపత్తి అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే చైనా బోర్డర్‌లో భారీగా మోహరించిన బలగాలతో పాటు.. ఇతర ఆర్మీ యూనట్లకు కార్బైన్లు మనదేశంలో తయారైనవే అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. AMERICA …

Read More

MYSORE DASARA : మైసూర్‌ దసరా ఉత్సవాలపై నీలినీడలు

మైసూరు దసరా ఉత్సవాలపై నీలినీడలు అలుముకున్నాయి. విజయదశమి సమీపిస్తున్నా ఇంకా అధికారికంగా ఏ నిర్ణయం తీసుకోలేదు. మరియు.. ప్రఖ్యాత మైసూరు ప్యాలెస్‌లో దసరా ఉత్సవాలు ఈ యేడాది ఎలా జరుగుతాయో అన్న ఉత్కంఠ నెలకొంది. కర్నాటకలోని మైసూర్‌కోట ఎంతో ప్రాశస్త్యం కలిగినది. రాచరికపు ఆనవాళ్లు తొలగిపోయినా, ఇప్పటికీ ప్రతియేటా అంగరంగవైభవంగా దసరా ఉత్సవాలు నిర్వహించే సంస్థానం మైసూర్‌ ఒక్కటే. మైసూర్‌ కోటలో దసరా ఉత్సవాలంటే కన్నుల పండువే. చూడటానికి రెండు …

Read More