హైదరాబాద్ నాచారంలో వెరైటీ గణపతి

హైదరాబాద్‌ నాచారంలోని బాబానగర్‌లో సూర్యశుభకరా వినాయక అసోసియేషన్ ఆధ్వర్యంలో వినూత్న గణపతిని ప్రతిష్టించారు. ఆ వినాయకుడు చూసేవాళ్లందరినీ ఆకట్టుకుంటున్నాడు. సాధారణంగా గణపతిని నవరాత్రోత్సవాల్లో ప్రతిష్టించడం షరామామూలే కావడంతో.. కాస్త వెరైటీగా గణపతిని తయారుచేశారు స్థానికులు. ఇయర్‌ బడ్స్‌తో వినాయకుడిని రూపొందించారు. ఆ వినాయకుడి విగ్రహం అందరినీ ఆకట్టుకుంటోంది. ఫ్యాక్ట్‌చెక్‌ – ఏది నిజం? : కోవిడ్-19 పేషెంట్లకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోందా ?  ఇయర్‌బడ్స్‌ వినాయకుడి దృశ్యాలు …

Read More