
స్వయం ఉపాధి రంగంలోనూ ఈపీఎఫ్ – కేంద్రప్రభుత్వం కసరత్తు
ఈపీఎఫ్ సదుపాయం స్వయం ఉపాధి రంగానికీ వర్తింపజేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. రేపో, మాపో దీనిపై నిర్ణయం వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా ఈపీఎఫ్ అంటే ప్రైవేటు, ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రమే ఇన్నాళ్లూ వర్తించేది. కనీసం పదిమంది ఉద్యోగులు పనిచేస్తున్న కంపెనీకి మాత్రమే ఈపీఎఫ్ సదుపాయం కల్పిస్తున్నారు. ‘వర్క్ ఫ్రమ్ హోమ్’తో భారీగా పొదుపు – సర్వే రిపోర్ట్ ప్రతి నెలా ఉద్యోగుల వేతనం నుంచి 12 …
Read More