
పాకిస్తాన్ మైండ్‌గేమ్ – సరిహద్దులు దాటకుండానే స్మగ్లింగ్
దాయాది దేశం పాకిస్తాన్, అక్కడి తీవ్రవాదులు మరో మైండ్‌గేమ్‌కు తెరలేపారు. సరిహద్దుల్లో అరాచకానికి పాల్పడుతున్నారు. నిత్యం చొరబాట్లు, కాల్పులు, ఆయుధాలతో దాడులకు పాల్పడుతున్న ముష్కరులు.. ఇప్పుడు కొత్తగా నార్కో టెర్రరిజానికి పాల్పడుతున్నారు. జమ్మూ కశ్మీర్‌లోని ఆర్ఎస్ పురా సెక్టర్ వద్ద అంతర్జాతీయ సరిహద్దుల్లో పాకిస్తాన్ తీవ్రవాదులు చేరవేసిన మత్తు పదార్థాలను భారీ స్థాయిలో గుర్తించారరు. 62 కిలోల హెరాయిన్‌ను బీఎస్ఎఫ్ జవానులు స్వాధీనం చేసుకున్నారు. BREAKING NEWS : మహారాష్ట్రలో …
Read More